Home » Entertainment » Pooja Hegde Stills From Sakshi Excellence Awards
Entertainment

Pooja Hegde : భారీ అందాలను బయటపెట్టిన బుట్టబొమ్మ.. పూజా హెగ్డే దెబ్బకు అంతా షాక్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: September 21, 2021, 4:40 pm
Advertisement

Pooja Hegde  టాలీవుడ్ అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే Pooja Hegde గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు తెలుగులో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే టాప్‌లో ఉంటుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసనా నటించింది. ఇక త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్‌గా మారినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అయితే త్రివిక్రమ్, పూజా హెగ్డేల మీద వచ్చే మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా పూజా హెగ్డే చేసిన అందాల ఆరబోతకు అందరూ షాక్ అవుతున్నారు.

Advertisement

 

pooja hegde stills from sakshi excellence awards

Advertisement

ఈ మధ్య పూజా హెగ్డే  Pooja Hegde  అవార్డులు తీసుకోవడంలో బిజీగా ఉంది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు రావడంతో గాల్లో తేలిపోయినట్టు తెగ సంబరపడిపోయింది. అదేమైనా ఆస్కార్ అవార్డు అనుకున్నావా? అంతలా ఫీల్ అవుతన్నావ్ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డును పక్కన పెట్టుకుని బాగా ఫీల్ అవుతూ.. బెడ్ మీద పడుకుని అందాలను ఆరబోసింది పూజా హెగ్డే. ఇక సైమా అవార్డుల్లో అయితే మరో రేంజ్‌లో దుమ్ములేపింది.

 

Advertisement

pooja hegde stills from sakshi excellence awards

పూజా హెగ్డే భారీ అందాల జాతర  Pooja Hegde

తాజాగా పూజా హెగ్డే మరి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఇందులో చీరకట్టుతోనే అందరినీ కట్టిపడేసింది. కానీ పైటను కాస్త పక్కకు తప్పించి.. ఎద అందాలను చూపించేసింది. పూజా హెగ్డే జాకెట్ ధరించిన తీరుతో ఆమె వీపు అందాలు సైతం అందరినీ కట్టిపడేస్తున్నాయి. మొత్తానికి బుట్టబొమ్మ మాత్రం అందాల విందు చేయడంతో మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే.. ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ రెడీగా ఉంది.

pooja hegde stills from sakshi excellence awards

 

Advertisement

pooja hegde stills from sakshi excellence awards

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి