Pooja Hegde : ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు టాప్ హీరో అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ చాలామందికి లక్కీ హీరోయిన్. కానీ కరోనా తర్వాత పూజా హెగ్డే కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. ఆమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి.
ఒకప్పుడు పూజా హెగ్డే ఉందంటే హిట్.. కానీ ఇప్పుడు అదే పూజా హెగ్డే కనపడితే ఫట్. దీంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడిపోయింది. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులలో కెరియర్ డౌన్ ఫాల్ అవుతున్న క్రమంలో పూజా హెగ్డే సోషల్ మీడియా స్ట్రాటజీ ఫాలో అవుతోంది. విషయంలోకి వెళ్తే పూజ హెగ్డే రీసెంట్ గా బట్టలు విప్పేసి.. అందాలు చూపిస్తూ.. ఫోటోలు షేర్ చేయడం జరిగింది.
ఈ ఫోటోలలో పూజ హెగ్డే తొడలు…ఎద అందాలు చాలా హైలెట్ అవుతున్నాయి. అయినా గాని పూజా హెగ్డే రీసెంట్ ఫోటోలకు పెద్దగా ఆదరణ దక్కటం లేదు. గతంలో మాదిరిగా లైకులు కామెంట్లు రావడం లేదు. అవకాశాల కోసం మొత్తం విప్పుకొని పూజా హెగ్డే ఎక్స్పోజ్ చేస్తున్న అందాలు.. ఎవరు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఆమె నటించిన భారీ బడ్జెట్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పరాజయాలు అవటంతో ఆమెను ఇంకా ఐరన్ లెగ్ గానే భావిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.