pooja hegde stunning looks viral on twitter
Pooja Hegde: పూజా హెగ్డే..ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.పూజా హెగ్డే ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. స్టార్ హీరోల సరసన బిజీబిజీగా నటిస్తోంది. షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు గ్యాప్‌లో ఫొటో షూట్స్ చేస్తుంది. తాజాగా పూజా హెగ్డే కేక పెట్టించే పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
పిక్ లో పూజా హెగ్డే తన నాభి అందాలతో పాటు ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. బ్యూటీ అందాలు చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్ కుర్రకారు మతులు పోగొడుతున్నాయి. పూజా హెగ్డే రీసెంట్ గా ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. రానున్న చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకుంది.నిజానికి పూజా హెగ్డే దక్షిణాదికి చెందిన అమ్మాయి అయినా సరే ఆమె తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు. కాబట్టి ఆమె కూడా నివాసం ముంబైలో ఉంటున్నారు.
pooja hegde stunning looks viral on twitter
ఆమె కనుక చెన్నై లేదా హైదరాబాద్ షూటింగ్ కోసం రావాలి అంటే ఆమెతో పాటు సుమారు పది పన్నెండు మంది పర్సనల్ స్టాఫ్ కూడా షూటింగ్ కోసం రావాల్సి ఉంటుంది. పర్సనల్ స్టాఫ్ ఖర్చులు కూడా ఆమె నిర్మాణ సంస్థ చేత పెట్టిస్తున్నారని గతంలో ఆర్కే రోజా భర్త సెల్వమణి, తెలుగు నిర్మాత నట్టికుమార్ వంటి వాళ్లు ఆరోపించారు కానీ ఎవరూ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు . అయితే బీస్ట్ సినిమా సమయంలో ఖర్చుల విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా తన పర్సనల్ స్టాప్ మొత్తాన్ని తీసుకుని వచ్చేదట. కానీ అనుకున్న దాని ప్రకారం మాత్రమే మేము డబ్బులు చెల్లించాలని, కానీ మీరు పెట్టిన వృధా ఖర్చు కూడా ఇప్పుడు చెల్లించాము కాబట్టి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిర్మాతలు కోరడంతో ఆమె ఈ విషయంలో సైలెంట్ అయిందని తెలుస్తోంది.
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…
This website uses cookies.