pooja hegde stylish stills
Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. ఓ వైపు హీరోయిన్‌గా బిజీ షెడ్యూల్‌లో ఉంటూనే అవకాశం దొరికితే ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అంటోంది. అయితే ఇందుకోసం ఆమె పెడుతున్న కండీషన్స్, చేస్తున్న డిమాండ్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటున్నాయట. గతంలో ‘రంగస్థలం’ మూవీలో ‘జిల్ జిల్.. జిగేల్‌రాణి’ అంటూ ఓ ప్రత్యేక గీతం చేసి అభిమానులను ఓ ఊపు ఊపేసిన పూజా..
అల్లు అర్జున్‌తో బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసి భేష్ అనిపించుకుంది.రీసెంట్‌గా తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘బీస్ట్’ సినిమాలో అరబిక్ కుతు సాంగ్ చేసి ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేసింది. ఇప్పుడు ఎఫ్3 చిత్రంలోను సందడి చేసేందుకు సిద్దమైందట. ఇందులో ఒక్క పాట కోసమే ఏకంగా కోటి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందట. ఈ కొటేషన్ విని మొదట ఆశ్చర్యపోయిన నిర్మాతలు ఆ తర్వాత కోటి రూపాయలు ఇస్తామని చెప్పి ఎలాగోలా పూజాను మెప్పించారని టాక్. త్వరలోనే ఆ సాంగ్ షూటింగ్ జరగనుందని సమాచారం.
pooja hegde stylish stills
ఏదేమైన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాలసీని గట్టిగా ఫాలో అవుతుంది.ఇక పూజా హెగ్డేకి రాధే శ్యామ్, బీస్ట్ రూపంలో రెండు వరుస ఫ్లాపులు రావడంతో కాస్త నిరాశలో ఉంది. అయిన కూడా తన స్పీడ్ తగ్గించట్లేదు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తూ కేక పెట్టిస్తుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా క్యూట్ స్టిల్స్ షేర్ చేసి కేక పెట్టిస్తుంది. ఇందులో పూజా హెగ్డే మెస్మరైజింగ్ లుక్స్ మంత్ర ముగ్ధులని చేస్తున్నాయి. అంతేకాక ఈ అమ్మడు తన స్టిల్స్‌తో యువతకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం పూజా పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పూజా ప్రస్తుతం పవన్, మహేష్ బాబు సరసన కూడా నటించేందుకు సిద్ధమైంది.
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
This website uses cookies.