Home » Entertainment » Pooja Hegde Viral Pics
Entertainment

Pooja Hegde : య‌ద అందాల‌తో హీటు పెంచేసిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్దే..

Authored By
mallesh
The Telugu News | Published on: November 28, 2021, 11:10 am
Advertisement

Pooja Hegde :  బుట్ట‌బొమ్మ పూజా హెగ్దే గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో మొద‌లైన ఆమె సినీ కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా సాగుతోంది. వ‌రుస‌గా పెద్ద హీరోల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టేస్తుంది. ప్ర‌స్తుతం సౌత్ నుంచి నార్త్ వ‌ర‌కు ఈ అందాల భామ హ‌వా కొన‌సాగుతోంది. అగ్ర హీరోయిన్ గా ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ప్ర‌స్తుతం ఈ భామ చేతుల్లో ఉన్న‌వ‌న్నీ ప్యాన్ ఇండియా మూవీలే కావ‌డం ఇక్క‌డ గమ‌నార్హం.

Advertisement

ఏదేమైనా కూడా ఇప్పుడు బాలీవుడ్ లోనూ స‌త్తా చాటేందుకు రెడీ అవుతోంది పూజా. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలో చేస్తోంది.మొన్న‌టికి మొన్న అఖిల్ తో జ‌త‌క‌ట్టి బ్యాచిల‌ర్ మూవీతో మంచి హిట్ కొట్టింది. ఇక బాలీవుడ్ లోనూ పాగా వేసేందుకు రెడీ అవుతోంది. అందం, అభినయంతో పాటు అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉండ‌టంతో ఈ భామ వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతోంది

pooja hegde viral pics

Advertisement

Pooja Hegde :  అన్ని ఇండ‌స్ట్రీల‌లో మంచి ఫాలోయింగ్‌..

అయితే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో గ్లామ‌ర్ డోస్ కు కొంచెం దూరం పాటించిన పూజా ఇప్పుడు మాత్రం రెచ్చిపోతోంది. పైగా బాలీవుడ్ లో ఆఫ‌ర్ల కోసం ప్ర‌య‌త్నిస్తోంది కాబ‌ట్టి క‌చ్చిత‌గా అందాల ఆర‌బోత అవ‌స‌రం అని గుర్తించిందో ఏమో గానీ వ‌రుస‌గా న‌డుము, యద అందాల‌న ఫోక‌స్ చేస్తూ దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇప్పుడు కూడా త‌న అందాల‌ను వైట్ బ్రాలో చూపించేసి కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. య‌ద అందాల‌తో హీటు పెంచేస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి