Home » Entertainment » Poonam Bajwa Is Increasing The Summer Heat
Entertainment

Poonam Bajwa : హాట్ అందాల‌తో స‌మ్మ‌ర్ హీట్ ని మరింత పెంచేస్తున్న పూన‌మ్ బ‌జ్వా.. చూస్తూ త‌ట్టుకోలేరుగా..

Authored By
mallesh
The Telugu News | Published on: May 22, 2022, 1:00 pm
Advertisement

Poonam Bajwa : హీరోయిన్ పూన‌మ్ బ‌జ్వా హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. అందాల‌ను ఒల‌క‌బోస్తూ పొట్టి పొట్టి డ్రెస్సుల‌తో కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. న‌వ‌దీప్ హీరోగా మొద‌టి సినిమా.. తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అంత‌గా గుర్తింపు తెచ్చుకోలేక‌పోయింది. నాగార్జున బాస్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా న‌టించి ఆక‌ట్టుకుంది. అలాగే అల్లు అర్జున్ ప‌రుగు సినిమాలో ఓ రోల్ చేసింది. హీరోయిన్ గా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేస్తూ స‌రిపెట్టుకుంటోంది. సోష‌ల్ మీడియాలో మాత్రం అందాల విందుతో రెచ్చిపోతోంది. ప్ర‌స్తుత స్టార్ హీరోయిన్స్ కి తీసిపోకుండా ఎద న‌డుము అందాల‌తో కుర్ర‌కారుని క‌ట్టిప‌డేస్తోంది.

Advertisement

స్విమ్ సూట్ లో, బికినీలో పొట్టి నిక్క‌ర్ల‌లో అందాల‌ను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇన్ని అందాలు ఇన్నిరోజులు ఎక్క‌డ దాచావు పూనమ్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. కాగా సినిమాల్లో కూడా ఇంత‌లా ఎక్స్ పోజింగ్ చేయ‌ని పూనమ్ అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టిస్తోంది. తెలుగులో పెద్ద‌గా రాణించ‌ని పూనమ్ ప‌లు త‌మిళ సినిమాల్లో న‌టించి మెప్పించింది. ఇక సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం అందాల విందుతో అరాచ‌కం సృష్టిస్తోంది. హీరోయిన్ కి స‌రిప‌డా మెటీరియ‌ల్ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

Poonam Bajwa is increasing the summer heat

Advertisement

ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా పూనమ్ అందాల తాకిడికి చాన్స్ లు ఇచ్చేలా ఉన్నారు. అంతలా ఆక‌ట్టుకుంటోంది మ‌రీ..ప్ర‌స్తుతం ఓ పొట్టినిక్క‌ర్ లో ఫొటోల‌కు ఫోజులిస్తున్న పూన‌మ్ ని చూసి త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే అనిపిస్తోంది. హాట్ అందాల‌తో సెగ‌లు పుట్టిస్తూ ఈ స‌మ్మ‌ర్ హాట్ ని మ‌రింత పెంచేస్తోంది. మ‌రీ ఇలాగైతే నిద్ర‌పోయేదెలా పూనమ్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి