Home » Entertainment » Poonam Bajwa Latest Instagram Video Viral
Entertainment

Poonam Bajwa : ఎద అందాలతో కుర్రకారుకు గాలం వేస్తున్న పూనమ్ బజ్వా.. వీడియో వైరల్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 31, 2022, 8:00 pm
Advertisement

Poonam Bajwa : పూనమ్ బజ్వా తెలుసు కదా. తను నిజానికి ఇప్పటి హీరోయిన్ కాదు. ఒకప్పటి హీరోయిన్. బొద్దు బొద్దుగా ఉండే పూనమ్ బజ్వా ఒకప్పుడు చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లోనూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన పూనమ్ ఆ తర్వాత వెండి తెరకు దూరం అయింది. అయితే.. తను సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలు,

Advertisement

వీడియోలు షేర్ చేస్తూ దర్శకులకు హింట్ ఇస్తూనే ఉంటుంది. తన అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. బొద్దుగా ఉన్నా కూడా అందంతో అందరినీ మైమరిపించే సత్తా పూనమ్ బజ్వా సొంతం. అందుకే తనకు అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. అందరూ తనను బొద్దు హీరోయిన్ అనేవారు. అయితే తను నటించిన సినిమాలు కొన్ని హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో త్వరగా తను వెండి తెరకు కనుమరుగైపోయింది.

Poonam Bajwa latest instagram video viral

Advertisement

Poonam Bajwa : బొద్దు బొద్దు అందాలను ఆరబోసిన పూనమ్

తాజాగా ఇన్ స్టాలో బొద్దు బొద్దు అందాలతో రచ్చ రచ్చ చేసిందా ఈ భామ. తనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు అనేది ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎద అందాలను చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తను చేసిన రచ్చ మామూలుగా లేదు. ఆ వీడియోను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తన ఎద అందాలను చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లు అయినా నీలో ఆ ఫైర్ ఇంకా పోలేదు బంగారం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి