Poonam Bajwa : ముంబై భామ పూనమ్ బజ్వా.. ‘మొదటి సినిమా’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ ఇండస్ట్రీస్‌లో పూనమ్ బజ్వా సత్తా చాటుతోంది. ప్రజెంట్ ఈ భామ ‘కుప్పత్తు రాజా’ అనే తమిళ్ చిత్రంలో, ‘పథొన్పథం నూట్టాండు’మలయాళ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే పూనమ్ బజ్వా తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటో నెట్టింట హల్ చల్ అవుతోంది. ఇక ఆ ఫొటో చూసి నెటిజన్లు పూనమ్ అరాచకం సృష్టిస్తోందని పోస్టులు పెడుతున్నారు. మోడ్రన్ డ్రెస్సులో సుందరి కత్తిలా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోలో మిక్స్డ్ పింక్ కలర్ టాప్ ధరించిన పూనమ్ బజ్వా ఎద అందాలు చూపుతోంది.
బ్లూకలర్ జీన్స్‌లో నడుము , నాభి అందాలు చూపుతూ అటు వైపునకు చూస్తూ హోయలు పోతున్నది ఈ భామ. పూనమ్ బజ్వా ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పూనమ్ గతంలోనూ ఇటువంటి బో ఫొటోలు షేర్ చేసి నెట్టింట చర్చనీయాంశమైంది. తాజాగా షేర్ చేసిన ఫొటోతో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఈ భామ బాలయ్య ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రంలో లోకేశ్వరిగా కనిపించింది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.