poonam bajwaglamorous photos viral in internet
Poonam Bajwa : ముంబై భామ పూనమ్ బజ్వా.. తరుచూ సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేసే సంగతి అందరికీ తెలసిందే. ఈ క్రమంలోనే ఈ అందాల ముద్దుగుమ్మను నెటిజన్లు ముద్దుగా ‘సోషల్ మీడియా క్వీన్’ అని కూడా పిలుస్తుంటారు. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ..టాలీవుడ్‌కు ‘మొదటి సినిమా’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.
poonam bajwaglamorous photos viral in internet
ట్విట్టర్ వేదికగా పూనమ్ బజ్వా షేర్ చేసిన ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫొటోలు చూసి కుర్రకారు మతి పోగొట్టుకుంటున్నారు. సదరు ఫొటోల్లో పాల రాతి బండలపై కూర్చొని పూనమ్ బజ్వా ఫోటోలకు ఫోజులిస్తూ హీట్ పెంచుతోంది.
బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, బ్రా, నావీ బ్లూ కలర్ పాటియాల ప్యాంట్ ధరించిన పూనమ్ బజ్వా భారీ ఎద అందాలను బయటపెట్టేసి చూపులతోనే మత్తెక్కిస్తోంది. కాళ్లు మలుచుకుని, ఒక వైపునకు చూస్తూ, మరొక వైపునకు వంగి చూస్తూ..ఇలా రకరకాల స్టిల్స్ ఇస్తూ పూనమ్ బజ్వా హోయలు పోతున్నది.
ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూనమ్ బజ్వా ఫొటోలను చూసి కొందరు నెటిజన్లు ‘హాట్ అండ్ గ్లామరస్ క్వీన్, బ్యూటిఫుల్ భామ’ అని కామెంట్స్ చేస్తున్నారు. పూనమ్ బజ్వా ప్రజెంట్ ‘పథోన్ పథం నూట్టాండు’ అనే మాలీవుడ్ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
This website uses cookies.