
Trivikram : త్రివిక్రమ్‌ని వదిలిపెట్టేది లేదు.. ఆయన్ని ఎవరు కాపాడలేరు..!
Trivikram : నటి పూనమ్ కౌర్ తాజాగా తన ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టి త్రివిక్రమ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. త్రివిక్రమ్‌ను ఎవరో పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయం ముందే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను ఈమెయిల్‌లో నా సమస్య తెలుపుతూ ఫిర్యాదు చేశాను, ఝాన్సీగారితో మాట్లాడాను, మీటింగ్ పెడదాం అని చెప్పి హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పింది.
నేను ఎవరి పేరు చెప్పలేదు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నాను అంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్షీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను బయట పెట్టింది. దీంతో గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ఈ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది.
Trivikram : త్రివిక్రమ్‌ని వదిలిపెట్టేది లేదు.. ఆయన్ని ఎవరు కాపాడలేరు..!
మలయాళ మీటూ ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూలు పెద్దెత్తున్న జరుగుతున్న సమయాల్లో పూనమ్ కౌర్ సోషల్ మీడియా ద్వారా ఎక్స్‌లో త్రివిక్రమ్‌పై పోస్టులు చేసి ఆయనను విచారించాలంటూ మా అసోషియేషన్‌కు ఫిర్యాదు చేసింది. అయితే సోషల్‌మీడియా ద్వారా అలా పోస్టులు పెడితే కుదరదు స్వయంగా ఫిర్యాదు చేయాలని తెలపడంతో పూనమ్ ఈ మెయిల్ ద్వారా కమిటీకి విషయం తెలిపింది. ఆ తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో ‘మా’ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.