Home » Entertainment » Poorna Black Dress Pics Viral
Entertainment

Poorna : బ్లాక్ డ్రెస్ లో పూర్ణ చూపుతిప్పుకోనివ్వ‌డం లేదుగా.. ఎంజిల్ లా మెరుస్తూ..

Authored By
mallesh
The Telugu News | Published on: June 22, 2022, 8:30 pm
Advertisement

Poorna : హీరోయిన్ పూర్ణ అంద‌రికీ సుప‌రిచిత‌మే.. ర‌విబాబు డైరెక్ష‌న్లో వ‌చ్చిన అవును సిరీస్ ల‌లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టింది ఈ బొద్దుగుమ్మ‌. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై ప‌లు షోల్లో జ‌డ్జీగా మెప్పించింది. ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో కూడా మెరిసింది. అల్ల‌రి న‌రేష్ హీరోగా వ‌చ్చిన సీమ‌ట‌పాకాయ్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపుతెచ్చుకుంది. ఇక రీసెంట్ పూర్ణ ప్ర‌ధాన పాత్ర‌లో సుంద‌రం అనే సినిమాలో న‌టించింది.

Advertisement

అలాగే బాల‌య్య బాబు అఖండ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇప్పటివరకు పూర్ణ‌ దాదాపు మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ భాష‌ల్లో కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది. అలాగే షమ్నా కాసీం పేరుతో సోష‌ల్ మీడియాలో ఎంతో మంది ఫాలోవ‌ర్స్ ని సొంతం చేసుకుంది. కాగా పూర్ణ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోస్ అప్ లోడ్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. వ‌రుస ఫొటో షూట్స్ తో మ‌తిపోగొడ‌తోంది.

Poorna Black Dress pics viral

Advertisement

హాట్ అందాల‌తో కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఎద న‌డుము అందాలు చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్ర‌స్తుతం పూర్ణ బ్లాక్ డ్రెస్ లో కుర్రాళ్ల గుండెల్నీ పిండేస్తోంది. ఎంజిల్ లా మెరిసిపోతూ ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తోంది. స్ట‌న్నింగ్ లుక్స్ తో అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. దీంతో నెటిజ‌న్లు బ్యూటిఫుల్.. లవ్ యూ.. అంటూ హార్ట్ సింబ‌ల్స్ వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి