Poorna cute memories with future husband
Poorna : హీరోయిన్ పూర్ణ తనకు కాబోయే భర్తను బయట ప్రపంచానికి రివీల్ చేసింది.ప్రస్తుతం వారిద్దరూ బయట స్వేచ్ఛగా తిరుగుతూ పెళ్లికి ముందే కొన్ని మెమోరీస్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన పూర్ణ బుల్లితెరపై ఢీ డ్యాన్సింగ్ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది.ఆ మధ్యంలో అఖండ సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసిన పూర్ణ చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించింది. అవును-1, అవును-2 సిరీస్‌లతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన పూర్ణ.. చూసేందుకు నిజమైన తెలుగు హీరోయిన్ లాగా కనిపిస్తుంది.కానీ ఈ బ్యూటీ కేరళకు చెందినది.
తాజాగా ఓనం పండుగ నేపథ్యంలో తన భర్తతో కలిసి ఫోటో షూట్ చేసింది పూర్ణ.. తన భర్త ఏం చేస్తాడో చెప్పని పూర్ణ అతని మాత్రం బయట ప్రపంచానికి పరిచయం చేసింది. పూర్ణ తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసింది. ఆమె కెరీయర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఏదైనా ఉంది అంటే అది అల్లరి నరేశ్‌తో చేసిన సీమటపాకాయ్. ఈ సినిమా విజయంతో అవకాశాలు వస్తాయని పూర్ణ భావించింది. కానీ ఆమె కలలు కలగానే మిలిగాయి. పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది.
Poorna cute memories with future husband
ఇక ఢీ డ్యాన్సింగ్ షోలో తనదైన అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో రవిబాబు దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేయడంతో పూర్ణకు, అతనికి ఏదైనా సంబంధం ఉండొచ్చని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై రవిబాబు స్పందిస్తూ తనకు ఫ్యామిలీ ఉందని.. అలా చెడుగా ప్రచారం చేయొద్దని ఫైర్ అయ్యారు.తాజాగా పూర్ణ ఇలాంటి రూమర్స్ రాకుండా ఉండేందుకు తన భర్తను పరిచయం చేయడంతో పాటు సెల్పీ దిగింది. ఓనమ్ పండుగ వైబ్స్‌లో పూర్ణ కుటుంబం ఉన్నట్టు సమాచారం. తన ఇన్ స్టాలో భర్తతో కలిసి ఫోటో షేర్ చేసిన పూర్ణ క్యూట్ మెమోరీస్ అని కామెంట్ చేసింది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.