Home » Entertainment » Poorna Mass Dance In Red Saree Video Viral
Entertainment

Poorna : ఎర్ర చీర లో పూర్ణ మాస్ డాన్స్.. ఎందుకు అలా చేసిందంటే..

Authored By
mallesh
The Telugu News | Published on: May 16, 2022, 2:00 pm
Advertisement

Poorna : బొద్దుగుమ్మ పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.. తెలుగులో శ్రీ మహాలక్ష్మీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప‌లు సినిమాల్లో హీరోయిన్ గా, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అల్ల‌రి న‌రేశ్ సీమ ట‌పాకాయ్ తో న‌టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ర‌విబాబు డైరెక్ష‌న్ లో వ‌చ్చ‌న అవును సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది ఈ మ‌ళ‌యాల బ్యూటీ. హీరోయిన్ గా అవ‌కాశాలు త‌గ్గాక ప‌లు సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోంది.

Advertisement

బాల‌య్య బాబు అఖండ సినిమాలో ఓ పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది. ర‌విబాబు డైరెక్ష‌న్ లో వ‌చ్చిన లడ్డు బాబు, నువ్వలా నేనిలా సినిమాల్లో కూడా న‌టించింది.అలాగే బాలీవుడ్ బ్యూటీ కంగనా నటించిన తలైవి లో జయల‌లిత‌ స్నేహితురాలు శశికళ పాత్రలో కనిపించింది. ఈ మ‌ధ్య కాలంలో పూర్ణ ప్రధాన పాత్రలో సుందరి చిత్రంలో న‌టించింది. కాగా ఓటీటీలో రిలీజైన త్రీ రోజెస్ మూవీలో కూడా న‌టించి మంచి మార్కులు కొట్టేసింది.కాగా పూర్ణ అసలు పేరు శ్యామ్నా కాసిం..

Poorna Mass Dance in Red Saree Video Viral

Advertisement

కేర‌ళ‌లో పుట్టిన ఈ బొద్దుగుమ్మ అక్క‌డే చ‌దువు కంప్లీట్ చేసింది. ప్ర‌స్తుతం పూర్ణ బుల్లితెర షోల‌తో బిజీగా ఉంది. ఢీ డ్యాన్స్ షోలో జ‌డ్జిగా చేస్తోంది. అలాగే ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ లో మెరుస్తోంది. అప్పుడ‌ప్పుడూ జ‌బ‌ర్ధ‌స్త్ షోలో కూడా జ‌డ్జిగా క‌నిపిస్తోంది. అయితే సినిమాల్లోకి రాక‌ముందు పూర్ణ ప్రొఫెష‌న‌ల్ డ్యాన్స‌ర్ కూడా. కాగా పూర్ణ చేసిన డ్యాన్స్ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. రెడ్ శారీలో త‌న అందం అభిన‌యంతో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆక‌ట్టుకుంటోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి