poorna stunning looks viral
Poorna : పూర్ణ.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు. తాజాగా పూర్ణ బాలయ్య అఖండలో మెరిసిన సంగతి తెలిసిందే. పూర్ణ అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలోను ఈ అమ్మడి అందచందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . తాజాగా పూర్ణ స్లీవ్‌లెస్ టాప్ ధరించి రెచ్చిపోయింది. బిగువైన టాప్‌లో ఎగిసిపడే ఎద అందాలతో హాట్ షో చేసింది పూర్ణ. పర్పుల్ కలర్ ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి.
వావ్ పూర్ణ… అదరహో అసలే పూర్ణ హాట్ నెస్‌కి గుంటూరు మిర్చీ కూడా తక్కువే అనిపిస్తుంటుంది. చీరలోనూ ఆమెని చూస్తే తట్టుకోవడం కష్టమని, అలాంటిది ఇలా ట్రెండీ వేర్‌లో కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా అంటున్నారు. గుంటూరు మిర్చీని మించిన ఘాటు రేపుతుందంటున్నారు ఇంటర్నెట్ ఫ్యాన్స్. పూర్ణ ఫోటోలను పంచుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఆసిన్ ని మించిన అందం మీ సొంతం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. బోల్డ్ నెస్‌లో మిమ్మల్ని మించిన స్టార్ హీరోయిన్ ఎవరూ లేరంటూ పోస్ట్ లు పెడుతుండటం విశేషం. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది.
poorna stunning looks viral
ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు. ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది పూర్ణ.. సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ మాములుగా ఉండదు. క్యూట్ అందాలతో పిచ్చెక్కిస్తుంటుంది.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.