prabahs first time rmance with pooja hegde
Prabahs: ప్రస్తుతం ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ సినిమా కోసం ప్రపంచం అంతా ఎంతోఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ సినిమా ఏది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే రాధే శ్యామ్ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన భారీ చిత్రం…’రాధే శ్యామ్’. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇప్పటికే ముంబైలో ప్రమోషన్ చేశాడు ప్రభాస్. చెన్నైలో కూడా తమిళ వర్షన్ కోసం పబ్లిసిటీ మొదలు అయింది. కన్నడ, మలయాళ ప్రొమోషన్ కూడా జోరుగా సాగనుంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.
రాధే శ్యామ్ చిత్రానికి సంబంధించి ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం. రాధేశ్యామ్ రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక రొమాంటిక్ సినిమా అంటే కొద్దిగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం సహజమే. సినిమాలో పూజా తో ప్రభాస్ లిప్ లాక్ కూడా ఉండబోతున్నాయట. ఇప్పటివరకు డార్లింగ్ కిస్ సీన్లలో నటించింది లేదు.కాని తొలిసారి రాధే శ్యామ్ కోసం అది కూడా కానిచ్చాడట. ఆ సమయంలో తాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో వివరించాడు.
prabahs first time rmance with pooja hegde
నాకు అందరిముందు రొమాంటిక్ సన్నివేశాలు చేయాలంటే చాలా సిగ్గు.. ఇక ఈ సినిమా రొమాంటిక్ సన్నివేశాలతో కూడుకున్నది. దీంతో ఆ సన్నివేశాలు చేయాలన్నప్పుడు సెట్ లో ఎవరు లేకుండా ఒక ప్రైవేట్ స్పేస్ లో చేస్తానని చెప్పాను. అందుకు దర్శకుడు ఓకే చెప్పగానే ఓ రహస్య ప్రదేశంలో ముద్దు సన్నివేశాలు కానిచ్చేశాను.. కొన్ని సన్నివేశాల్లో షర్టు లేకుండా చేసినప్పుడు కూడా ఒక ప్రైవేట్ ప్లేస్ లో చేశాను” అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి పూజాహెగ్డేతో ప్రభాస్ ఫుల్ రొమాన్స్ చేసినట్టు తెలుస్తుండగా, ఇది ప్రేక్షకులు ఏ రేంజ్‌లో రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల…
Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్…
Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…
Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…
Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ…
Unripe Lychees : ముదురుగా ఉండే బయటి పొర మరియు తీపి, క్రీమీ గుజ్జు కలిగిన లీచీలు, మామిడి, పైనాపిల్స్…
Drumstick Leaves : మునగ చెట్టు.. పువ్వులు, కాయలు, ఆకులు సహా చెట్టులోని ప్రతి భాగం విలువైనది. మునగకాయలు సాంప్రదాయ…
Soaked Groundnuts : వేరుశెనగలను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి శోషణను మెరుగుపరచడం మరియు కొన్ని యాంటీ-న్యూట్రియెంట్లను తొలగించడం ద్వారా…
This website uses cookies.