
anushka shetty parents meet prabhas mother
Anushka – Prabhas : టాలీవుడ్ క్రేజీ కపుల్స్ ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకుంటే చూడాలని వారి ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇద్దరు కలిసి సినిమాలు చేస్తున్న టైం లోనే ఒకంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. అయితే అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినా సరే ఇద్దరు ఎందుకో బయట పడలేదు. అయితే లేటెస్ట్ గా ప్రభాస్, అనుష్కని మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అన్న విషయంపై ఒక న్యూస్ వైరల్ గా మారుతుంది. అదేంటి అంటే ప్రభాస్ తో పెళ్లికి తాను రెడీ అని అనుష్క చెప్పేసిందట. తనతో పెళ్లి ఇష్టమే అని ఒప్పుకుందట.
ప్రభాస్ కూడా అనుష్కతో పెళ్లికి సుముఖంగా ఉన్నా అనుష్కకి ఈగో ఎక్కువని.. తన మాటే చెల్లాలని అనుకుంటుంది అందుకే ఆమెతో పెళ్లి అంటే డైలమాలో ఉన్నానని ప్రభాస్ ఫ్యామిలీ మెబర్స్ తో చెప్పారట. అందుకు అనుష్క కూడా ఎవరికి ఉండే ఈగో వారికి ఉంటుందని అన్నదట. అలా ఈగో వల్ల ఈ ఇద్దరు పెళ్లి ఆలోచన పక్కన పెట్టారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ని మ్యారేజ్ చేసుకోవాలని అనుష్కకి ఉన్నా సరే ప్రభాస్ మాటల వల్ల తను హర్ట్ అయ్యిందని తెలుస్తుంది. ప్రభాస్ మాత్రన్ అనుష్కతో పెళ్లికి అప్పుడు ఓకే అనేసినా ఇప్పుడు మాత్రం తన ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది.
prabhas and anushka marriage secret reveale
ప్రభాస్, అనుష్క మ్యారేజ్ రూమర్స్ ఆగిపోవాలి అంటే ఇద్దరిలో ఒకరు పెళ్లి చేసుకోవాలి. మరి ఈ విషయంలో ఎవరు ముందుంటారు. ఎవరు ఎవరిని వదిలి ముందు పెళ్లాడుతారు అన్నది తెలియాల్సి ఉంది. ప్రభాస్ మాత్రం తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వట్లేదు. మొన్నటిదాకా తొందర పెట్టే కృష్ణం రాజు కూడా లేకపోవడంతో ప్రభాస్ పెళ్లి ఆలోచన చేయట్లేదని టాక్. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలు చేస్తున్నాడు. ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక మరోపక్క అనుష్క చాలా గ్యాప్ తర్వాత నవీన్ పొలిశెట్టి సినిమాలో నటిస్తుంది.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.