Home » Entertainment » Prabhas Burning With Anger Sensational Decision On The Spot
Entertainment

prabhas : కోపం తో రగిలిపోతున్న ప్రభాస్ .. స్పాట్ లో సంచలన నిర్ణయం !

Authored By
Breaking News
The Telugu News | Published on: June 15, 2023, 10:00 am
Advertisement

prabhas : “ఆదిపురుష్” సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ కొంత అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా హిందీ ప్రమోషన్ కార్యక్రమాల్లో చూపిస్తున్న శ్రద్ధ తెలుగులో పెద్దగా చూపించకపోవడంపై సినిమా యూనిట్ పై ఒక్కసారిగా మండిపడినట్లు స్పాట్ లో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు.. వినికిడి. మేటర్ లోకి వెళ్తే “ఆదిపురుష్” మేకర్స్ మొత్తం హిందీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళని అందరికీ తెలుసు. అయితే తెలుగు ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో అశ్రద్ధ చూపిస్తూ ఉండటంతో… హిందీ ప్రమోషన్ కార్యక్రమాలకు..

Advertisement

సినిమా రిలీజ్ అయ్యాక ప్రభాస్ పెద్దగా హాజరు అయ్యే ప్రసక్తి లేదని కరాకండిగా ఇటీవల తేల్చి చెప్పడం జరిగిందట. ప్రభాస్ కోపం విషయానికొస్తే ఏదైనా మొహం మీద చెప్పడం కాకుండా… ఏం మాట్లాడకుండా అవతల వ్యక్తికి సమాధానం ఇవ్వకుండా సైలెంట్ అయిపోతారు. ఇదే విషయాన్ని ప్రభాస్ శీను ఒకసారి తెలియజేయడం జరిగింది. ప్రభాస్ కి కోపం వస్తే అందరిలాగా మొహం మీద వెంటనే చూపించరు. సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడకుండా.. మౌనంగా కూర్చుని పోతారు. కొన్ని నెలలు సంవత్సరాలైనా సరే ఆ మౌనాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు.

prabhas burning with anger sensational decision on the spot

Advertisement

దానికి బదులు కత్తితో మనల్ని మనం పోడుచుకోవడం బెటర్ అన్న ఫీలింగ్ కలుగుద్ది. ఇలా ఉంటే ఇప్పుడు “ఆదిపురుష్” మేకర్స్ హిందీ ప్రమోషన్స్ విషయంలో చూపిస్తున్న శ్రద్ధ తెలుగు ప్రమోషన్స్ విషయంలో చూపించకపోవడంతో ప్రభాస్ సైలెంట్ అయినట్లు.. మేకర్స్ పై అసహనంగా ఉన్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి