Home » Entertainment » Prabhas Marriage News
Entertainment

Prabhas : పెళ్ళికి ముందు ప్రభాస్ ఇది చేస్తే తప్పకుండా పెళ్లి అవుతుందట .. స్వయంగా ప్రభాస్ నే చెప్పాడు ..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 10, 2023 6:11 pm
Advertisement

Prabhas : ‘ ఈశ్వర్ ‘ సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ పాన్ హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని భారీ బడ్జెట్ సినిమాలనే చేస్తున్నాడు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. కాని ప్రభాస్ మాత్రం ఈ విషయంలో అస్సలు స్పందించడం లేదు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. రీసెంట్గా ప్రభాస్ కి సంబంధించిన పెళ్లి

Advertisement

Prabhas marriage news

విషయంలో మరో ముందడుగు పడిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ప్రభాస్ కి కుజ దోషం ఉందని, ఆ కారణంగానే పెళ్లి అవడం లేదని, ఈ క్రమంలోనే కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ తల్లి పట్టు పట్టారట. ఆ తర్వాత ప్రభాస్ అమ్మగారు కాస్త తగ్గి ఏ అమ్మాయి నైనా పెళ్లి చేసుకో పర్వాలేదు అని చెప్పినా ప్రభాస్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదట. అంతేకాదు కుజదోషం ఉన్న ప్రభాస్ ఇంతవరకు నివారణ పూజలు చేయలేదట. అయితే అందరికీ తెలిసిందే ప్రభాస్ అనుష్క లు ప్రేమించుకుంటున్నారని పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

Advertisement

Prabhas marriage news

అయితే అనుష్కకి కుజ దోషం లేదని తెలుస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ కచ్చితంగా కుజదోష నివారణ పూజ చేయించుకోవాల్సిందే అని అంటున్నారు. అయితే ప్రభాస్ మాత్రం పూజలు, మంత్రాలు నమ్మకం పెట్టుకోరట. దీంతో ప్రభాస్ అభిమానులు ఇక ఇప్పట్లో ప్రభాస్ పెళ్లి జరిగినట్టే అని నిరాశ వ్యక్త పరుస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రభాస్ నిజంగానే పెళ్ళి చేసుకోడేమో అనిపిస్తోంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ లాగా టాలీవుడ్ లో ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటారేమో.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి