Prabhas Srinu : ఇదెక్క‌డి ట్విస్ట్‌.. న‌టి తుల‌సితో ప్ర‌భాస్ శీను రిలేష‌న్‌లో ఉన్నాడా..!

Prabhas Srinu: సినీ ఇండ‌స్ట్రీ అనేది ఒక అంద‌మైన రంగుల ప్ర‌పంచం.. బ‌య‌ట నుండి చూస్తే అంతా అందంగానే క‌నిపిస్తుంది. కాని లోలోప‌ల చాలా స‌మ‌స్య‌లు, బాధ‌లు ఉంటాయ‌నే విష‌యం తెలిసిందే. ఇక వారి గురించి వ‌చ్చే గాసిప్స్ గురించి లెక్కే లేదు. లు. వారి చుట్టూ కథలు రాస్తూ ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఓ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ సీనియర్ క్యారెక్టర్ నటుడు క్లోజ్ గా ఉండడంతో రకరకాల చర్చలు వస్తున్నాయి. ఈ ప్రశ్న రావడానికి కారణం కూడా ఒక షో అదేంటంటే ఆలీతో సరదాగా.. ఈ షో కు చాలా మంది గెస్టులు వస్తూ ఉంటారు. ఒక్కోసారి కాంబినేషన్ గెస్ట్ లను కూడా పిలుస్తూ ఉంటాడు. ఆలీ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో మాంచి ర‌క్తి క‌ట్టిస్తూ ఉంటాడు.

తాజాగా ఈ షోకి త‌ల్లి పాత్ర‌లు చేసే సీనియ‌ర్ న‌టిమ‌ణి తుల‌సి, ప్ర‌భాస్ అసిస్టెంట్‌గా ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ అయిన బిజీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌భాస్ శ్రీను క‌లిసి హాజ‌ర‌య్యారు. వీరిద్ద‌రు క‌లిసి రావ‌డంతో స‌హ‌జంగానే ఎట్రాక్ష‌న్ అయ్యింది. తుల‌సి వ‌య‌స్సు 55, ప్ర‌భాస్ శ్రీను వ‌య‌స్సు 43. అయితే అప్ప‌ట్లో డార్లింగ్ చేశాం క‌దా.. అప్పుడే ఈవిడ త‌గిలింది అంటూ శ్రీను కామెంట్ చేయ‌డం ఇక్క‌డ హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా.. లేదంటే వేరే ఏదైనా రిలేషన్షిప్ ఉందా.. అన్న డౌట్లు చాలా మందికి కలుగుతున్నాయి. ఇద్దరి మధ్య 12 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది. మరి వీరిద్దరినీ కలిపి ఆలీ ఎందుకు ఇంటర్వ్యూ చేశారు అన్నది ప్రస్తుతానికి మన ముందున్న ప్రశ్న. ఏది ఏమైనా దీనిపై వారిద్దరూ స్పందించి చెబితే గాని క్లారిటీ రాదు. ఇక తులసి చిత్ర పరిశ్రమలోకి మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే ఎంటర్ అయ్యిందని తెలిపింది. ”

Prabhas Srinu relation with Actress Tulasi

Prabhas Srinu : ఏం జ‌రుగుతుంది ఇద్ద‌రి మ‌ధ్య‌..

మూడు నెలల అప్పుడు సినిమాకు పరిచయమయ్యాను.. మూడు ఏళ్లకే డైలాగ్ చెప్పాను. వందేళ్ల సినీ పరిశ్రమలో నేను 56 ఏళ్ళ నుంచి ఉంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఆలీతో కలిసి చిన్నప్పుడే కలిసి నటించాను అని చెప్పిన తులసి ఆలీ ఒక సినిమా సెట్ లో చేసిన అల్లరి పనిని చెప్పుకొచ్చింది. ” నాలుగు స్తంభాలాట సినిమాసెట్ లో నాకు ఆలీ సైట్ కొట్టేవాడు.. నేను చెప్తున్నా.. ఇంత చిన్నగా ఉండేవాడు.. కానీ పెద్ద కంత్రీ” అని చెప్పగా ఆలీ “నేను అప్పుడు నిక్కరు వేసుకొని బటన్ పెట్టుకోలేదు.. అప్పుడు ఆమె చూసి.. ఒరేయ్.. బటన్ వేసుకోలేదురా అని నవ్వింది. వెంటనే నేను సౌండ్స్ చేసి ఏడిపించాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ శ్రీను మందు బాగా కొడతాడని, ఆ సమయంలో చేపలతో మాట్లాడతాడని చెప్పి నవ్వులు పూయించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Share

Recent Posts

Manchu Manoj : శివ‌య్య క్ష‌మించు.. క‌న్న‌ప్ప టీంకి మంచు మ‌నోజ్ క్ష‌మాప‌ణ‌లు

Manchu Manoj : గ‌త కొద్ది రోజులుగా మంచు మనోజ్ వివాదాల‌తో వార్తల‌లో నిలుస్తున్నారు. మంచు ఫ్యామిలీ ఇష్యూస్ ర‌చ్చ‌గా…

20 minutes ago

Nishabdha Prema Movie Review : ప్రేమకు మరో కొత్త నిర్వచనం.. ‘నిశ్శబ్ద ప్రేమ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nishabdha Prema Movie Review : ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఓటీటీలు వచ్చిన తర్వాత…

50 minutes ago

Kodali Nani : హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని.. ఎలా ఉన్నాడో చూడండి..!

Kodali Nani : వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి ప్రజల్లో…

1 hour ago

Vijayasai Reddy : జగన్ మారిపోయాడా..? విజయసాయి మాటల్లో అర్ధం ఏంటి..?

Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్‌ లో రాజకీయాల హీట్ పెరుగుతున్న సమయంలో మద్యం స్కాం అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.…

2 hours ago

KCR : కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత ,కేటీఆర్..!

KCR :  తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పదేళ్లపాటు అధికారంలో…

3 hours ago

YCP : లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన వైసీపీ..!

YCP  : ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం అంశం తాజాగా రాజకీయ వేడి పెంచుతోంది. గత వైసీపీ పాలనలో జరిగినట్లు ఆరోపిస్తున్న…

4 hours ago

KTR Kavitha : ఇది చాలు.. కవిత – కేటీఆర్ మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో..!

KTR Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రాసిన లేఖతో…

5 hours ago

Today Gold Price : బంగారం కొనాలంటే కన్నీరు వస్తుంది..ఈరోజు ధర ఎంత ఉందంటే..!!

Today Gold Price : బంగారం ధరలు Gold రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈరోజు మే 24వ తేదీన 24…

6 hours ago