prabhas-who-is-chubby-but-cant-lose-weight-with-his-dancing-is-a-heroine
Namitha dance : హీరోయిన్ నమిత.. ఈ పేరు వినగానే చాలా మందికి జెమిని సినిమా గుర్తొస్తుంది. అందులో నమిత మార్వాడి లాంగ్వేజ్ మాట్లాడుతూ చాలా క్యూట్‌గా కనిపిస్తుంటుంది. విక్టరీ వెంకటేశ్‌కు జోడిగా కనిపించిన నమిత ఆతర్వాత కొంతకాలం ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది. ఆ సినిమా ఫెయిల్యూర్ కావడం వల్లే నమితకు చాన్సులు రాక వేరే ఇండస్ట్రీకి వెళ్లిపోయిందని అప్పట్లో టాక్ వచ్చింది.కానీ కొంతకాలం తర్వాత ప్రభాస్ సరసన బిల్లా మూవీలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.
గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన నమిత చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసింది. హీరోయిన్ కావాలనే ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చింది. నమిత తొలుత గుజరాత్ సినిమాలు చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా టాలీవుడ్, కోలివడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లో కూడా నమిత పలు సినిమాలు చేసినట్టు తెలుస్తోంది. సినిమాల్లోకి రాకముందు ఈ బొద్దుగుమ్మ అందాల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసింది.
prabhas-who-is-chubby-but-cant-lose-weight-with-his-dancing-is-a-heroine
1998వ సంవత్సరంలో కేవలం 17ఏళ్ల వయస్సులో మిస్ సూరత్ కిరీటం గెలుచుకున్న నమిత.. 2001మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత ముంబైకు మకాం మార్చిన ఈ బ్యూటీ హిమానీ క్రీమ్, హ్యాండ్ సోప్, అరుణ్ ఐస్ క్రీమ్స్, మాణిక్‌చంద్ గుట్కా, నైల్ హెర్బల్ షాంపూ వంటి అనేక ఉత్పత్తులను ప్రమోటర్‌గా చేసింది.
ఇక తెలుగులో సొంతం సినిమాలో నటించి మంచి విజయాన్ని కైవసం చేసుకున్న నమిత.. ఆ తర్వాత బిల్లా మూవీలో నటించింది.కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా కూడా చేసింది. ఉన్నట్టుండి బరువు పెరిగిన కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోయానని టాక్. తాజాగా నమితకు సంబంధించి ఓ డ్యాన్సింగ్ వీడియో వైరల్ అవుతోంది. తెలుగు యాక్టర్ నందుతో కలిసి ఆమె అద్భుతంగా స్టెప్పులు వేస్తోంది. ఇందులో కాస్త స్లిమ్‌గా కనిపించిన నమిత.. చెమటలు కక్కుతూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తోంది.
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
This website uses cookies.