Home » Entertainment » Pragathi Dance Video Viral On Youtube
Entertainment

Pragathi : ప్రగతి ఆంటీ ఈ ఏజ్‌లో ఏంటా ఊపుడు.. నెటిజన్స్ కామెంట్స్ రచ్చ రచ్చే!

Authored By
mallesh
The Telugu News | Published on: August 23, 2022, 12:00 pm
Advertisement

Pragathi : యాక్టర్ ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట..ఈ నటి తల్లిగా, అత్తగా, అక్కగా అనేక పాత్రలు షోషించింది. ముఖ్యంగా హీరోయిన్, హీరోలకు తల్లిగా ఎక్కువ పాత్రల్లో కనిపిస్తోంది ప్రగతి. ఈ మధ్యకాలంలో ప్రగతి ఫిట్నెస్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. జిమ్‌లో తెగ కష్టపడుతూ దానికి సంబంధించిన వీడియోలను నెట్టింట పోస్టు చేస్తోంది. ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ ఏజ్‌లో జిమ్ చేయడం మంచిదే కానీ, ఆ బనియన్లు ధరించి ఎక్సోపోజింగ్ వీడియోలు చేయడం ఎంటని సోషల్ మీడియాలో ప్రగతి ఆంటీపై కామెంట్స్ వర్షం కురుస్తోంది. ప్రగతి తన కుడిభుజం మీద కింగ్ నాగార్జున వలే ఒక టాటూ వేయించుకుంది.

Advertisement

నాగార్జున కంటే కొంచెం పెద్దగా ప్రగతి ఆంటీ చేయి ఉంటుంది. దానికి తగ్గట్టుగా అంతే సైజులో టాటూ వేయించుకోవడమే కాకుండా స్లీవ్ జాకెట్స్ ధరించి, ఎద అందాలు ఎక్స్ పోజ్ చేసేలా నటి ప్రగతి షో చేయడం నెటిజన్లకు నచ్చడం లేదని తెలుస్తోంది.అందుకే ప్రగతి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వీడియోలు, ఫోటోలు చూసి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రగతికి పెళ్లయి పిల్లలు ఉన్నారని అందరికీ తెలిసిందే. సినిమాల్లో అవకాశాల కోసం ఈమె బోల్డ్ రోల్స్ చేస్తుందని, అందుకోసమే ఇలాంటి ఫోటోషూట్ చేయించుకుంటోందని కూడా కొందరు అంటున్నారు. అంతేకాకుండా జిమ్‌లో బనియన్ల మీద బాడీ అందాలు కనిపించేలా అలాంటి వీడియోలు ఈ ఏజ్‌లో చేయడం ఎందుకు అని కొందరు అడుగుతున్నారు.

Pragathi Dance Video viral on youtube

Advertisement

వెయిట్ తగ్గాలంటే జిమ్, యోగా అవసరమే. కానీ అందుకోసం ఇలాంటి దుస్తులు ధరించాలా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ సారీ గోల్డ్ కలర్ జాకెట్ వేసుకున్న ప్రగతి ఆంటీ రౌండ్ గా తిరుగుతూ డ్యాన్స్ చేస్తుంది.అంతేకాకుండా ఇది ఎవరికోసమో చేసింది కాదు లోకోద్దారకులారా? నాకోసం చేసిందంటూ డిఫరెంట్‌గా కామెంట్ చేసింది. దీనిపై నెటిజన్లు కూడా అంతేస్థాయిలో ఘాటుగా స్పందిస్తున్నారు. సినిమాల్లో నటించడం కంటే సోషల్ మీడియాలో ప్రగతి వార్ డిసైడ్ చేస్తుందని కొందరు అంటున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి