pragya jaiswal Gym workout video
Pragya Jaiswal : పుణే భామ ప్రగ్యా జైశ్వాల్.. సీనియర్ హీరో బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ డెఫినెట్‌గా ప్రగ్యా జైశ్వాల్ కెరీర్‌కు అడ్వాంటేజ్ అవుతుందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘కంచె’ ఫిల్మ్.. ప్రగ్యా జైశ్వాల్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ భామకు సాలిడ్ హిట్ అయితే పడలేదు. కాగా, ఈ సారి సూపర్ హిట్ ఫిల్మ్ ఆమె ఖాతాలో పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.హీరోయిన్‌కు ఫిట్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాగా, అందుకోసం వారు రకరకాల ఎక్సర్‌సైజెస్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కఠినమైన ఎక్సర్‌సైజెస్ చేస్తుండగా ఆ వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
pragya jaiswal Gym workout video
దాంతో అది నెట్టింట తెగ వైరలవుతోంది. సదరు వీడియోలో ప్రగ్యా జైశ్వాల్ టైర్లను మోస్తూ, కఠినమైన తాడును లాగుతూ కనబడుతోంది.కఠినతరమైన వ్యాయామాలు చేస్తూ ప్రగ్యా జైశ్వాల్ చెమటోడ్చుతుంది. ఇటువంటి ఎక్సర్ సైజెస్ చేస్తేనే తన బాడీ షేప్ అవుట్ కాకుండా, పర్ఫెక్ట్ ఫిట్‌నెస్‌తో ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రగ్యాజైశ్వాల్ వర్కవుట్ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్, ట్విట్టర్ వేదికగా పలు కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం అందాల ముద్దుగుమ్మ ఇంత కష్టపడుతున్నదా అని అంటున్నారు.
ఈ భామ ఫ్యూచర్‌లో డెఫినెట్‌గా స్టార్ హీరోయిన్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ భామ నటించిన ‘అఖండ’ చిత్రం వచ్చే నెల 2న విడుదల కానుంది. ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం.. ‘అంతిమ్… ద ఫైనల్ ట్రూత్’ అనే బాలీవుడ్ ఫిల్మ్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ప్రగ్యా జైశ్వాల్ ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. ‘టిటూ ఎంబీఏ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తెలుగులోకి ‘డేగ’ చిత్రంతో డెబ్యూ అయింది.
Vastu Tips | హిందూ సంప్రదాయంలో ప్రకృతికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. చెట్లు, మొక్కలు, పక్షులు, జంతువులలో దైవత్వాన్ని చూసే ఆచారం…
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
This website uses cookies.