pragya jaiswal Shared her new video
pragya jaiswal : ప్రజ్ఞా జైస్వాల్.. ఈ క్యూట్ హీరోయిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుకుంట.. ‘ప్రజ్ఞా’ కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌లో మెరిసి ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి వచ్చింది. ఈ భామ చూడటానికి అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించినా పుట్టి పెరిగింది మాత్రం మహారాష్ట్రలోని పూణె సిటీ.. చదువు పూర్తయ్యాక ఫ్యాషన్ మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి ఆ తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో పాటు వెండి తరపై తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ‘ప్రజ్ఞా..’
2014లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్‌కు జోడిగా ప్రజ్ఙా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వగా.. తొలిసినిమాతోనే మంచి విజయం అందుకుంది ఈ భామ. ఆ తర్వాత నక్షత్రం మూవీలోను మెరిసింది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ‘అఖండ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది ప్రజ్ఙా.. అంతేకాకుండ బాలీవుడ్‌లో హీరో సల్మాన్ ఖాన్‌కు జోడిగా ‘అంతిమ్’ సినిమాలోను లీడ్ రోల్ చేసింది ఈ అందాల సుందరి..
pragya jaiswal Shared her new video
అందం, అభినయంతో పాటు తన నటనతో ప్రజ్ఙా వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తాజాగా ఈ జైస్వాల్ పోస్టు చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెరున్ కలర్ షైనింగ్ డ్రెస్‌లో ఈ తార మెరిసిపోతుంది. తన మెడ, ఛాతి అందాలతో సెగలు పుట్టిస్తోంది. మెరునందలో ప్రజ్ఞా హాట్ అందాలను చూసి కుర్రకారు పిచ్చేక్కిపోతున్నారు.
Fish Eyes : చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. దానిలో ముళ్ళు ఉంటాయని కొందరు తినరు. దాని వాసన…
Vastu Tips : వాస్తు శాస్త్ర నిపుణులు ఇంటి ప్రధాన ద్వారంకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఇంట్లో ఆర్థిక సమస్యల…
Rain Season : వర్షాకాలం వచ్చిందంటే రోడ్లంతా తడిగా నీటితో నిండి, బురదను కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి…
Jobs : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 22,033 ప్రభుత్వ ఖాళీల…
Mushrooms : సాధారణంగా మష్రూమ్స్ అంటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని మనందరికీ తెలుసు. ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తింటూ…
Brahma Kamalam : ఈ పుష్పం చాలా అరుదుగా ఉంటాయి. ఇది హిమాలయాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్,హేమకుండ్, తుంగనాథ్…
Fish Venkat : టాలీవుడ్ నటుడు , కమెడియన్ ఫిష్ వెంకట్ 53 Fish Venkat passed away చందానగర్…
Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు,…
This website uses cookies.