Home » Entertainment » Pranitha Subash Bath Tub Baby Bump Pics
Entertainment

Pranitha : నన్ను బట్టలు లేకుండా చూడాలనుకుంటున్నారా?.. బాత్ టబ్బులో ఫోటో షేర్ చేసిన ప్రణీత

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 2, 2022, 11:00 am
Advertisement

Pranitha  : హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనే గత ఏడాది వివాహాం చేసుకుంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో తన స్నేహితుడిని ప్రణీత పెళ్లి చేసుకుంది. ప్రణీత తన వివాహానంతరం అధికారికంగా విషయాన్ని ప్రకటించింది. పెళ్లి ఫోటోలను షేర్ చేసింది. అలా అందరికీ పెళ్లి విషయం తెలిసింది. కానీ అంతకు ముందు రూమర్లు వచ్చాయి. వాటిపై మాత్రం ప్రణీత స్పందించలేదు. మొత్తానికి ప్రణీత మాత్రం ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తాను గర్భవతిని అయ్యాను అనే విషయాన్ని కూడా క్రియేటివిటీగా ప్రకటించింది.

Advertisement

తన భర్త మీదకు ఎక్కేసింది.. తాను టెస్ట్ చేయించుకున్నానంటూ.. టెస్ట్‌ల రిజల్ట్ కూడా చూపించింది.. ఎక్స్ రేను కూడా చూపించింది. తాను తల్లిని కాబోతోన్నాను అంటూ ప్రకటించింది. మొత్తానికి ప్రణీత మాత్రం ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉంటోంది. బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక గత నెలలో సీమంతం జరిగింది. ఆ ఫోటోలను కూడా ప్రణీత షేర్ చేయగా తెగ వైరల్ అయ్యాయి. బేబీ బంప్ ఫోటో షూట్లు చేయడం ఈ మధ్య అందరికీ అలవాటు అయింది. అయితే ప్రణీత కూడా ఇలానే చేసింది.అందులోనూ కాస్త అడుగు ముందుకు వేసింది. అసలే ప్రణీత తన అభిమానులతో ఎంతో క్లోజ్‌గా ఉంటుంది.

Pranitha Subash Bath Tub Baby Bump Pics

Advertisement

ఎప్పుడూ టచ్‌‌లో ఉంటుంది. వారు అడిగే వాటికి ఎంతో కూల్‌గా సమాధానాలు ఇస్తుంటుంది. అయితే ఇప్పుడు ప్రణీత చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ వేసింది. ఓ పోల్ పెట్టింది. అందులో తనను బేర్ (బట్టలు లేకుండా) బేబీ బంప్ ఫోటోలను చూడాలనుకుంటున్నారా? అని పోల్ పెట్టేసింది. ఇక ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎవరైనా ఊరుకుంటారా? దాదాపు 90 శాతం మంది కావాలని అడిగారు. దీంతో ప్రణీత బాత్ టబ్బులో ఉన్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆఫోటోలు నెట్టింట్లో ఓ రేంజ్‌లో హల్చల్ అవుతున్నాయి. బాత్ టబ్బులో అలా బికినీలో కనిపించడంతో అంతా అవాక్కవుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి