
samantha post on preetham
Samantha : సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం ఇంకా హాట్ టాపిక్‌గానే ఉంది. విడాకులను అధికారికంగా ప్రకటించి ఆరు రోజులు అయినా కూడా ఈ టాపిక్ ఇంకా ముగియడం లేదు. రోజుకో రకమైన కథనాలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. విడాకులు అయితే తీసుకున్నారు. కానీ ఎందుకు తీసుకున్నారు? వారిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటి? ఎటువైపు నుంచి తప్పు జరిగింది? అనే ప్రశ్నలు మాత్రం అందరినీ తొలిచివేస్తున్నాయి. అలా ఒక్కొక్కరికి వేల చిక్కు ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
Preetham Jukalker ABout Samanth
ఇలాంటి సమయంలో ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి. చివరకు సమంత తన స్టైలిష్ట్ ప్రీతమ్ మధ్య కూడా సంబంధాన్ని అంటగట్టేశారు. ఆ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధమే ఈ విడాకులకు కారణమై ఉంటుందని టాక్ బయటకు వచ్చింది. కానీ ప్రీతమ్, సమంతను సరిగ్గా ఫాలో అయి ఉంటే.. ఆ ఇద్దరి రిలేషన్ ఏంటో తెలుస్తోంది. సమంతను జీజూ అని పిలుస్తాడు ప్రీతమ్. అంటే అక్కా అని అంటాడు. అలాంటి వారి మధ్య కూడా రిలేషన్‌ను పెట్టేస్తున్నారు.
Samantha Ruth Prabhu Stays Away From Social Media
మొత్తానికి ప్రీతమ్ మాత్రం ఇలాంటి క్లిష్ట కాలంలో సమంతకు అండగా నిలుస్తూ.. సమంత మీద ప్రేమను బయటపెట్టేశాడు. సమంత ప్రస్తుతం ఓ యాడ్ కోసం రెడీ అయింది. దానికి దుస్తులను డిజైన్ చేసింది కూడా ప్రీతమే. అయితే తాజాగా ఆ ఫోటోను షేర్ చేసిన ప్రీతమ్.. ప్రస్తుతం సమంత ఉన్న పరిస్థితిని వివరించాడు. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంతటి కారు చీకట్లు అయినా కూడా తొలగిపోవాల్సిందే.. వెలుగులు రావాల్సిందే అంటూ భరోసా ఇచ్చాడు. ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.