Home » Entertainment » Priya Varrier Latest Pics Viral
Entertainment

Priya Varrier : ముందు పైట వేసుకో.. ప్రియా ప్రకాష్ ఎద అందాలపై కౌంటర్లు!

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: August 21, 2021, 3:01 pm
Advertisement

Priya Varrier Latest Pics Viral

Advertisement

Priya Varrier :  కన్నుగీటుతూ.. చేతినే గన్నుగా మార్చి కుర్ర హృదయాలను కాల్చేసిన భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ (లవర్స్ డే) సినిమాతో ఇండియా మొత్తాన్ని షేక్ చేసేసింది ప్రియా ప్రకాష్. అయితే ఈ మూవీ అనుకున్నంతగా ఆడకపోవడంతో అప్పటి వరకు వచ్చిన క్రేజ్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయింది.

Priya Varrier Latest Pics Viral

Advertisement

 

ఆ చిత్రం విడుదల కాకముందే ఎన్నో ప్రాజెక్ట్‌లలో ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ చేజారిపోయాయి. ఇక తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ దారుణంగా బెడిసికొట్టేశాయి.నితిన్ చెక్ సినిమా డిజాస్టర్ అయింది. తేజ సజ్జా ఇష్క్ చిత్రం పత్తా లేకుండా పోయింది.

Advertisement

Priya Varrier Latest Pics Viral

అలా ప్రియా వారియర్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కానీ ప్రియా వారియర్‌ Priya Varrier కు ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. నెట్టింట్లో ఆమె చేసే అందాల విందు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎద అందాల వల వేస్తూ కుర్రాళ్ల గుండెలను పట్టుకుంటుంది.

Priya Varrier Latest Pics Viral

Priya Varrier : ముందు పైట వేసుకో.. ప్రియా ప్రకాష్ ఎద అందాలపై కౌంటర్లు!

అలాంటి ప్రియా వారియర్ తాజాగా ఓనమ్ స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. కేరళ కుట్టిగా ప్రియా రెడీ అయింది. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు.

Advertisement

 

Priya Varrier Latest Pics Viral

ఎద అందాల ప్రదర్శనపై ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు. ముందు దుపట్టా వేసుకో.. పైట వేసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు. మొత్తానికి ప్రియా ఎద అందాలు మాత్రం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

Priya Varrier Latest Pics Viral

Advertisement

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి