
Priyamani : ప్రియమణి నడుముపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించిన జాన్వీ తండ్రి..!
Priyamani : మలయాళ ముద్దుగుమ్మ ప్రియమణి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సందడి చేస్తుంది. ప్రియమణి తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ మధ్య బాలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఈ భామ షారుక్ ఖాన్, అజయ్ దేవగన్ లాంటి టాప్ హీరోలతో కూడా పని చేసింది. మైదాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తొలిసారి చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో షారుక్ ఖాన్ తో కలిసి ఓ స్పెషల్ పాటలో నటించిన ప్రియమణి బాలీవుడ్‌లో ఆ తర్వాత జవాన్ లోనూ కనిపించింది. ఈ మధ్యే ఆర్టికల్ 370 మూవీలోనూ కూడా నటించి అలరించింది. మొత్తానికి సౌత్‌తో పాటు నార్త్‌లోను దుమ్ములేపుతుంది. మరోవైపు సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తూ తన అందచందాలతో రక్తి కట్టిస్తుంది.
ఇక ప్రియమణి మైదాన్ మూవీపై చాలా హోప్స్ పెట్టకుంది. ఇందులో అజయ్ దేవగణ్ భార్యగా నటించింది.. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర స్క్రీనింగ్ లో బాలీవుడ్ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. జాన్వీ కపూర్ తండ్రి.. బడా నిర్మాత బోనీ కపూర్ కూడా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరు కాగా, ఆయన కూడా మైదాన్ మూవీ స్క్రీనింగ్ కి హాజరై ప్రియమణితో కలసి కెమెరాకి ఫోజులు ఇచ్చారు. అయితే ఫొటోలకి నార్మల్‌గా పోజులు ఇస్తే బాగానే ఉండేది. కాని ఆయన ప్రవర్తన నెటిజన్లకు అసలు నచ్చడం లేదు. బోని.. కెమెరాలకు ఫోజులు ఇచ్చే సమయంలో ప్రియమణి నడుము, భుజంని తడుముతూ కనిపించారు. భుజం పై చేతులు వేయడం పెద్ద తప్పేమి కాకపోవచ్చు. కానీ ఆయన నడుముపై చేయి వేయడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.
Priyamani : ప్రియమణి నడుముపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించిన జాన్వీ తండ్రి..!
కూతురు వయసున్న నటితో అలానేనా ప్రవర్తించేది అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. కెమెరాకు ఫోజులు ఇస్తూ పబ్లిక్ లో చీప్ గా బిహేవ్ చేస్తారా అంటూ బోనిని ఓ రేంజ్‌లో తిట్టిపోస్తున్నారు..బోని కపూర్.. ప్రియమణి భుజం పట్టుకుని అటు ఇటు జరుపుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం ప్రతి ఒక్కరికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. శ్రీదేవి మరణం తర్వాత తన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ కెరీర్ బాధ్యతలని బోనీ కపూర్ మోస్తూ మంచి తండ్రిగా అనిపించుకుంటుండగా, ఇప్పుడు ఆయన చేసిన ఈ పని విమర్శల బారిన పడేలా చేసింది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.