Priyanka Chopra : విడాకులకు సిద్దమైన ప్రియాంక చోప్రా.. అలా చేయడంతో అనుమానాలు

Priyanka Chopra  : సమంత నాగ చైతన్య మధ్య ఏదో విబేధాలున్నాయని, ఇద్దరూ విడిపోతోన్నారనే వార్త బయటకు ఎప్పుడు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిందే. సమంత తన పేరులోని అక్కినేని పదాన్ని సోషల్ మీడియా ఖాతాల్లోంచి తీసేసింది. అలా తన పేరును మార్చుకోవడంతో అసలు సంగతి మెల్లిగా బయటకు వచ్చింది. విడాకులు తీసుకుంటోంది అందుకే ఇలా అక్కినేని పేరును తీసేసిందని అంతా అన్నారు. చివరకు అదే నిజమైంది. అయితే ఇప్పుడు సమంతను ప్రియాంక చోప్రా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.

ప్రియాంక చోప్రా Priyanka Chopra, నిక్ జోనస్ nick jonas వ్యవహారమే తేడా. నిక్ జోనస్ ప్రియాంక ముందు ఎంతో చిన్నవాడు. ఓ లెక్కన పిల్లాడు అన్నమాట. ఈ ఇద్దరి వ్యవహారం మీద అందరికీ అనుమానాలే ఉన్నాయి. ఇది వరకే ఎన్నో సార్లు విడాకుల రూమర్లు వచ్చాయి. అయితే ఈ సారి ఇంకొంచెం గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే ప్రియాంక కూడా తన పేరును మార్చుకుంది. ఇన్ని జోరులు ప్రియాంక జోనస్ చోప్రా అని ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ప్రియాంక చోప్రా అని మాత్రమే పెట్టుకుంది.

Priyanka Chopra Changed Her Name And Removed Jonas Name

Priyanka Chopra  : విడాకులు తీసుకుంటోన్న ప్రియాంక..

దీంతో అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. ప్రియాంక చోప్రా Priyanka Chopra, నిక్ జోనస్‌ nick jonas లు విడిపోతోన్నారని, అందుకే ఇలా పేరు మార్చుకుందని ప్రియాంక మీద రూమర్లు వస్తున్నాయి. అసలే ప్రియాంక, నిక్ మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వారి భాష ఒకటి కాదు.. వారి మతం ఒకటి కాదు.. ఆఖరికి వారి దేశం కూడా ఒకటి కాదు..ఇన్ని తారతమ్యాలున్నాయి. మరి ఈ ఇద్దరూ నిజంగానే విడిపోతోన్నారా? లేదా ఇవన్నీ వట్టి గాలి వార్తలేనా? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Share

Recent Posts

Chaurya Paatam : ఓటీటీలో ‘చౌర్య పాఠం’ నయా రికార్డ్.. 120 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్!

Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్‌లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…

6 hours ago

Motorola Edge 50 : ఫ్లిప్‌కార్ట్‌లో బంప‌ర్ ఆఫ‌ర్.. మోటోరోలా ఎడ్జ్ 50పై ఏకంగా 11 వేలు తగ్గింపు

Motorola Edge 50 : మోటోరోలా ఫోన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్ర‌క‌టించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…

8 hours ago

Good News : ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి గుడ్ న్యూస్.. డీఏ పెంపున‌కి గ్రీన్ సిగ్న‌ల్..!

Good News : తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…

9 hours ago

Women : మ‌హిళ‌ల‌కి శుభ‌వార్త‌.. రూ.50 వేలు అందిస్తున్న మోదీ సర్కారు.. ఇలా నెల‌కి 50,000 సంపాద‌న

Women  : మ‌హిళ‌ల‌ని ప్రోత్స‌హించేందుకు మోదీ సర్కారు అనేక ప‌థ‌కాలు తీసుకొస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…

10 hours ago

Tea : ఉద‌యం, సాయంత్రం టీ అనగానే లొట్టలేసి తెగ తాగేవారికి… ఇది తెలిస్తే… ఆమడ దూరం పరిగెడతారు…?

Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…

11 hours ago

Sekhar Kammula : కుబేర‌ని హాలీవుడ్ రేంజ్‌లో తీయాల‌ని అనుకున్నాను.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్ట‌డీగా సాగుతుంటాయి. ఆయ‌న సినిమాల్లో స్టార్ హీరోలు,…

12 hours ago

Watermelon : పుచ్చకాయల సీజన్ పోయిందిగా.. వీటితో ఏం పని అనుకునేరు… ఖాళీ కడుపుతో తింటే… ఏడాది తింటూనే ఉంటారు…?

Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…

13 hours ago

Yoga Asanas : యోగాసనాలతో వరల్డ్ రికార్డు సాధించిన చిన్నారి .. వీడియో వైర‌ల్‌..!

Yoga Asanas :  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌కు…

14 hours ago