Priyanka Chopra gave a surprise on her husband's birthday
priyanka chopra : బాలీవుడ్ యాక్టర్ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారుండరు . ప్రస్తుతం ఈ బ్యూటీ అమెరికాలో ఉంటోంది.ఇండియాను పూర్తిగా వదిలేసి మకాం మార్చేసింది. ఆమె బంధువులు, పేరెంట్స్ మాత్రం ఇక్కడే ఉంటున్నారు.ఒకప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటిన ప్రియాంక ఎవరూ ఊహించని విధంగా పాప్ సింగర్ నిక్ జనస్‌ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. వివాహం అనంతరం తన భర్తతో పాటు అక్కడే ఉంటోంది. అయితే, ప్రియాంక నిక్ కంటే పదేళ్లు పెద్ద అని అందరికీ తెలిసిందే. ప్రియాంక చోప్రా నిక్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఒక ఇంగ్లీష్ ఆల్బమ్ చేసింది.
ఆ తర్వాత క్వాంటికో సిరిస్ చేసింది. అది అక్కడ చాలా బాగ్ హిట్ అయ్యింది. అందులో నిక్ కూడా నటించాడట. ఆ టైంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్ కూడా వచ్చింది. ఏదేమైనా ప్రియాంక వయస్సులో తనకంటే చిన్నవాడిని పెళ్లిచేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో సినిమాలు మానేసి హాలీవుడ్‌లో సెటిల్ అయ్యింది. హాలీవుడ్ యాక్టర్స్‌తో సినిమాలు చేస్తుంది. ఇక నిక్ ఓవైపు ఆల్బమ్స్ చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడట.. ఇటీవల వీరికి సంతానం కూడా కలిగిందని వార్తలు వచ్చాయి.
Priyanka Chopra gave a surprise on her husband’s birthday
అయితే, ప్రియాంక తన కడుపులో పుట్టిన వారు కాదంట.. ఒకరు సరోగసీ.. మరొకరని దత్తత తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా తన భర్త పుట్టిన రోజు సందర్బంగా ప్రియాంక నిక్ జోనస్‌కు అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందట. చివరి వరకు ఏ విషయం చెప్పకుండా ప్రైవేట్ ప్లైట్‌లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసిందట.. దీనికి సంబంధించిన వీడియోను నిక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. అది చూసిన వారంతా వావ్ సర్ప్రైజ్ బాగుందని కామెంట్ చేస్తుంటే మరికొందరు.. ప్రియాంకకు 40 వచ్చాయి..నువ్వు మాత్రం ఇంకా 30లోనే ఉన్నావని సెటైరికల్‌గా ట్రోల్స్ చేస్తున్నారట..
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.