Home » Entertainment » Priyanka Chopra Latest Pic Goes Viral
Entertainment

Priyanka Chopra : నడిరోడ్డులో బుల్లినిక్కర్‌లో రచ్చ.. చేతిలో సీసాతో ప్రియాంక హల్చల్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: October 14, 2021, 6:25 pm
Advertisement

Priyanka Chopra : బాలీవుడ్, హాలీవుడ్ అంటూ గ్లోబల్ స్టార్‌గా మారింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ప్రియాంక చోప్రా అక్కడే సెటిలైపోయింది. మొత్తానికి ఇప్పుడు ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరిగా మారిపోయింది. ఆమె వస్త్రాధారణ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ప్రపంచ స్థాయి వేదికల్లో ప్రియాంక చోప్రా వస్త్రాధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. అందరూ నివ్వెరబోయేలా ఆమె డ్రెస్సింగ్ ఉంటుంది.

Advertisement

priyanka chopra latest pic goes viral

అలాంటి ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతాల్లో చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. భర్త నిక్ జోనస్‌తో కలిసి ఎక్కువగా వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తుంటుంది. బికినీలో కనిపించి ప్రియాంక చేసే అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నెట్టింట్లో చేసే అల్లరికి జనాలు షాక్ అవుతుంటారు. అయితే తాజాగా ప్రియాంక చోప్రా ఒంటరిగా పోజు ఇచ్చింది. నడిరోడ్డు మీద అలా నిల్చుని కనిపించింది.

Advertisement

Priyanka Chopra : బుల్లినిక్కర్‌లో ప్రియాంక హల్చల్

Priyanka Chopra Latest Pic Goes Viral

ప్రియాంక చోప్రా ప్రస్తుతం స్పెయిన్‌లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. మార్నింగ్ వాక్ కోసం అలా వచ్చిందో ఏమో గానీ.. చేతిలో ఓ వాటర్ బాటిల్ ఉంది. ఇక ఆమె ధరించిన ఆ బుల్లి నిక్కర్ చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఆమె టైట్ థై షో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రియాంక చోప్రా ఓ కొటేషన్‌ను కూడా షేర్ చేసింది. మనం ముందుకు కదలకపోతే.. కిందపడిపోతాం.. అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రియాంక చోప్రా పిక్ మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి