Priyanka Chopra says she has no fear why does she reveal this
Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంట.ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఈ బోల్డ్ బ్యూటీ ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యింది. పాప్ సింగ్ నిక్కీ జోన్స్‌ను పెళ్లాడి తన శేషజీవితం అక్కడే గడిపేందుకు డిసైడ్ అయినట్టు పేర్కొంది.రీసెంట్‌గా ఓ బిడ్డకు తల్లైన ప్రియాంక.. గర్భం దాల్చకుండానే ఓ బిడ్డకు తల్లిగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా మరో బిడ్డను కూడా దత్తత తీసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రియాంక చోప్రా హిందీ మూవీల్లో నటించే సమయంలోనే తన అందాలను అడ్డు అదుపు లేకుండా ప్రదర్శించేంది. అలాంటిది ఫారిన్ లో సెటిల్ అయ్యాక ఆగుతుందా? అక్కడ నో లిమిట్స్. ఓన్లీ ఫ్రీడమ్ టు లీవ్ అంటోంది పిగ్గీచాప్స్. ప్రియాంక నిక్ జోన్స్‌ను ప్రేమవివాహం చేసుకున్నాక బాలీవుడ్‌కు దూరమైంది. ఆ తర్వాత హాలీవుడ్‌కు తన మకాం మార్చింది. ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. గతంలో ఒక ఇంగ్లీష్ అల్బమ్‌ను కూడా చేసింది ఈ అందాల బ్యూటీ. ప్రియాంక అప్పట్లో నటించిన క్వాంటికో సిరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తన భర్త నిక్‌తో కలిసి పలు సినిమాల్లో నటించేందుకు ప్రియాంక సిద్ధంగా ఉందట..
Priyanka Chopra says she has no fear why does she reveal this
ఖాళీ టైం దొరికినప్పుడల్లా తన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు వినోదం పంచడం ప్రియాంకకు బాగా అలవాటు. తాజాగా బ్లాక్ షీ టర్ట్ ధరించిన ప్రియాంక తన ఎద అందాలు కనిపించేలా రెండు బటన్స్ తీసేసింది. సన్ గ్లాసెస్ పెట్టుకుని తన అందాలను ప్రదర్శిస్తున్న పిక్‌ను పోస్టు చేయడంతో నెటిజన్లు తమకు తోచిన విధంగాకామెంట్స్ చేస్తున్నారు. వయస్సు ముదురిన నీలో ఇంకా అందం దాగుంది. నీ అందాలతో అందరికీ కనువిందు చేస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
This website uses cookies.