Home » Entertainment » Priyanka Jawalkar Latest Video On Viral
Entertainment

Priyanka Jawalkar : పాల‌రాతి శిల్పంలా క‌నిపిస్తున్న ప్రియాంక‌.. ఆ అందాల‌కు పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Authored By
Sam C
The Telugu News | Updated on: July 25, 2022, 11:49 pm
Advertisement

Priyanka Jawalkar : టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్. ఈ అమ్మ‌డు త‌న అందం, న‌ట‌న‌తో కుర్రకారు హృద‌యాలు దోచుకుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రకారు మ‌తులు పోగొడుతున్న ప్రియాంక జవాల్క‌ర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందచందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటుంది. మరాఠీ కి చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా ప్రియాంక బాల్యం మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కొనసాగింది. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి కావడంతో ఆమె ఆంధ్రప్రదేశ్లో అలాగే హైదరాబాదులో మరి కొంతకాలం తన చదువును కొనసాగించింది.

Advertisement

ఇక ఉన్నత చదువుల కోసం ఆమె విదేశాలకు కూడా వెళ్ళింది. అమెరికాలో ఉన్నప్పుడే ప్రియాంక ప్రత్యేకంగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. కొంతకాలం అనంతరం ఉద్యోగం వదిలేసి స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రియాంక మొదట 2017లో కలవరమాయే మదిలో అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఆ సినిమాతో ఆమెకు సరైన గుర్తింపు దక్కించుకోలేదు. టాక్సీవాలా సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌ర్వాత పలు హిట్ చిత్రాల‌లో కూడా ప్రియాంక న‌టించింది.

priyanka jawalkar latest video on viral

Advertisement

Priyanka Jawalkar : వారెవ్వా.. ప్రియాంక‌..

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రియాంక గ్లామరస్ అందాలతో కూడా షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా త‌న అందాలుతో స్టన్ అయ్యేలా చేసింది. టాప్ జారిపోతున్నట్లు ఉన్న ఫోటోలో ప్రియాంక కనిపించిన విధానం ఓవర్గం కుర్రాళ్ళ మతిపోగొట్టేసింది అని చెప్పాలి. ఏదేమైనా కూడా తెలుగు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో మరొక అడుగు ముందుకు వేసి ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగానే ఉన్నారు అని ఆమె చెప్పకనే చెప్పేస్తుంది.ప్రియాంక‌ని ఇలా చూసి పాల‌రాతి శిల్పం మాదిరిగా ఉన్నావంటూ కొంద‌రు కుర్ర‌కారు కామెంట్స్ చేస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి