Priyanka Jawalkar : నచ్చితే అలాంటి వాటికి కూడా ఓకే!.. టాక్సీవాలా భామ మరీ నాటు

Priyanka Jawalkar : టాక్సీవాలా భామ ప్రియాంక జవాల్కర్ చేస్తోన్న సినిమాలు, పోషిస్తోన్న పాత్రల గురించి అందరికీ తెలిసిందే. తెలుగమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్‌కు ఆశించినంతగా అవకాశాలు రావడం లేదు. అయితే తాజాగా ప్రియాంక నటించిన గమనం అనే సినిమా రాబోతోంది. డిసెంబర్ 10న ప్రియాంక జవాల్కర్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
టాక్సీవాలా సినిమా సక్సెస్‌ను వాడుకోలేకపోయాను అని కొంత మంది అంటారు. నాక్కూడా ఒక్కోసారి అనిపిస్తుంది. కానీ విధిని మనం మార్చలేం. కొన్ని సినిమాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం, తిమ్మరుసు ఇంత హిట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. గమనం సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నానని ప్రియాంక చెప్పుకొచ్చింది.

Priyanka Jawalkar On Character Offers

Priyanka Jawalkar : బోల్డ్ కారెక్టర్స్‌కు ప్రియాంక ఓకే

ఇక నెట్ ఫ్లిక్స్‌లో ఓ వెబ్ సిరీస్ ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. కథ డిమాండ్  చేస్తే ఎలాంటి పాత్రనైనా చేస్తాను. బోల్డ్ కారెక్టర్ కూడా చేస్తాను. అర్జున్ రెడ్డి సినిమాను అందరూ బోల్డ్ అన్నారు. కానీ నాకు చాలా నచ్చింది. పాత్రకు సూట్ అవుతుందంటే బోల్డ్ కారెక్టర్ చేసేందుకు కూడా రెడీనే అంటూ మరీ నాటుగా సమాధానాలు చెప్పేసింది ప్రియాంక.

Recent Posts

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

22 minutes ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

1 hour ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

2 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

3 hours ago

Black Coffee : బ్లాక్ కాఫీ ప్రియులు.. ఉదయాన్నే దీనిని తెగ తాగేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు…?

Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…

4 hours ago

Shani vakri 2025 : శనీశ్వరుడు త్వరలో త్రిరోగమన దిశలో పయనిస్తున్నాడు… 138 రోజులు ఈ రాశుల వారికి కనక వర్షమే…?

Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…

5 hours ago

Thammudu Movie Review : నితిన్ త‌మ్ముడు మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్ర‌ముఖ నిర్మాత…

12 hours ago

Dil Raju : త‌ర్వాతి ప్రాజెక్ట్స్‌పై దిల్ రాజు క్లారిటీ.. గ‌ట్టి ప్రాజెక్ట్స్ సెట్ చేశాడుగా..!

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌న తమ్ముడు జూలై 4న విడుద‌ల కానుంది. ఈ మూవీ…

14 hours ago