
punch prasad faces bad expreince in Jathi Ratnalu promo
Punch Prasad : ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా పంచ్ ప్రసాద్ పేరు వినిపిస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జాతి రత్నాలు షోల్లో పంచ్ ప్రసాద్ రఫ్ఫాడిస్తున్నాడు. పంచ్ ప్రసాద్ పంచ్‌లకు అందరూ ఫిదా అవుతుంటారు. ఇక ఈ మధ్య కిరాక్ ఆర్పీ చేసిన ఆరోపణలు, వాటి మీద ఆది, రాం ప్రసాద్ ఇచ్చిన క్లారిటీల విషయంలో పంచ్ ప్రసాద్ గురించి కూడా ప్రస్థావించారు. పంచ్ ప్రసాద్ ఎంత సంపాదిస్తున్నాడో చెప్పేశాడు. పంచ్ ప్రసాద్‌కు కిడ్నీలు చెడిపోయి హాస్పిటల్‌లో ఉన్న సమయంలో మల్లెమాల గానీ, శ్యాం ప్రసాద్ రెడ్డి గానీ ఏ మాత్రం సాయం చేయలేదని,
కనీసం మాట సాయం కూడా చేయలేదని కిరాక్ ఆర్పీ ఆరోపించాడు. అయితే మాట సాయం కాదు.. జీవితానికి సంబంధించిన భరోసా, ఉపాధి కల్పిస్తూ పంచ్ ప్రసాద్‌కు జీవితాన్ని నిలబెట్టారంటూ ఆది, రాం ప్రసాద్ మల్లెమాలను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మల్లెమాల నుంచి దాదాపు నెలకు మూడున్నర లక్షలు సంపాదిస్తున్నాడని పంచ్ ప్రసాద్ గురించి ఆది చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన జాతి రత్నాలు ప్రోమోల్లో పంచ్ ప్రసాద్ రెచ్చిపోయాడు.
punch prasad faces bad expreince in Jathi Ratnalu promo
ఇందులో పంచ్ ప్రసాద్ మీదే పంచులు పడ్డాయి. అందులోంచి ఓ అమ్మాయి మరింత హద్దులు దాటేసింది. తన మీద కౌంటర్ వేయడంతో.. స్టేజ్ దిగి వచ్చాడు పంచ్ ప్రసాద్. ఏంటి.. నా మీదే కౌంటర్ వేస్తావా? అని భయపెట్టేందుకు ప్రయత్నించాడు పంచ్ ప్రసాద్. దీంతో ఆ అమ్మాయి లాగి పెట్టి ఒక్కటి ఇచ్చింది. దీంతో అందరూ పగలబడి నవ్వేశారు. మొత్తానికి పంచ్ ప్రసాద్ మాత్రం ప్రోమోకు హైలెట్ అవుతున్నాడు.
Farmers Good News : వ్యవసాయ రంగంలో మరో కీలక శాస్త్రీయ ఆవిష్కరణ చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వాతావరణ మార్పులు,…
Vivo S60 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న Vivo తాజాగా చైనాలో Vivo S60 మరియు Vivo…
RCB Vs GT Final : ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరపడే సమయం ఆసన్నమైంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ Royal Challengers…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక లక్షణాలు, బలాలు, బలహీనతలు ఉంటాయి. గ్రహాల సంచారం,…
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్‌పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్‌లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్‌లో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
This website uses cookies.