
Pushpa 3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పుష్ప3 రిలీజ్ డేట్ ఫిక్స్
Pushpa 3 : పుష్ప ఫ్రాంచైజీతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్నారు సుకుమార్. పుష్ప 1 సినిమా 2021లో రిలీజైంది. ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక గతేడాది రిలీజైన పుష్ప 2 ఏకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక పుష్ప 2 సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్.
Pushpa 3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పుష్ప3 రిలీజ్ డేట్ ఫిక్స్
అయితే పుష్ప3 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజవుతుంది? అన్న దానిపై అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా పుష్ప 3 సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2028లో పుష్ప 3 సినిమాను విడుదల చేస్తామని వెల్లడించాడు. రాబిన్ హుడ్ ప్రమోషన్లలో భాగంగా ఆయన పుష్ప 3 సినిమా రిలీజ్ గురించి చెప్పాడు. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2 ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్(చైనా రిలీజ్ కాకుండా) గా రికార్డులు తిరగరాసింది. ఇక ఈ సినిమాకి కూడా మేకర్స్ మరో సీక్వెల్ పుష్ప 3 ది ర్యాంపేజ్ అనౌన్స్ చేయగా, ఇదెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.