Home » Entertainment » Raai Laxmi Shared Her Recent Photos
Entertainment

Raai Laxmi : స్విమ్ సూట్‌లో అందాలన్నీ చూపించేసి.. సెగలు పుట్టిస్తున్న రాయ్ లక్ష్మి..

Authored By
mallesh
The Telugu News | Published on: November 19, 2021, 8:00 pm
Advertisement

Raai Laxmi : బెల్గాం భామ రాయ్ లక్ష్మి..‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాలు చాలా వాటిల్లో స్పెషల్ అప్పియరెన్స్ సాంగ్స్‌లో కనిపించిన రాయ్ లక్ష్మి.. హీరోయిన్‌గానూ పలు సినిమాలు చేసింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటిఫుల్ రాయ్ లక్ష్మి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో ‘తోబ తోబ’ అనే స్పెషల్ సాంగ్‌లో కనిపించిన ఈ సుందరి..టాలీవుడ్ బిగ్ బాస్..

Advertisement

Raai Laxmi : నీటి తారలా.. భారీ ఎద అందాలు బయటపెట్టేసి.. రాయ్ లక్ష్మి కిల్లర్ లుక్స్..

Raai laxmi shared her recent photos

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిల్మ్ ‘ఖైదీ నెం.150’లో ‘రత్తాలు రత్తాలు’ సాంగ్ చేసింది. ఈ సంగతులు అలా ఉంచితే.. రాయ్ లక్ష్మి.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా రాయ్ లక్ష్మి..స్విమ్మింగ్ పూల్ ‌ స్విమ్ సూట్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది.

Advertisement

సదరు ఫొటోలో తన భారీ ఎద అందాలను చూపిస్తూ రాయ్ లక్ష్మి.. కంటి చూపులతోనే చంపేస్తోంది. ఇక ఈ భామ ఫొటో చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘రాయ్ లక్ష్మి హాట్ లుక్స్, కిల్లర్ లుక్స్, బ్యూటిఫుల్, గార్జియస్’ అని కామెంట్స్ చేస్తున్నారు. నైస్ పోజ్ బ్యూటిఫుల్ గర్ల్ అని పోస్టులు పెడుతున్నారు. రాయ్ లక్ష్మి ప్రస్తుతం ‘ఝాన్సీ ఐపీఎస్, ఆనంద భైరవి, గ్యాంగ్ స్టర్ 21’ చిత్రాల్లో నటిస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి