raashi khanna beautiful looks are stunning
Raashi Khanna : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్, టాలెంటెడ్ నటీమణుల్లో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు ఈ అందాల రాశి పరిచయమైంది. తొలి సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపించిచ అందరినీ ఆకట్టుకుంది రాశి. ఆ తర్వాత.. తన లుక్ లో ఛేంజ్ తీసుకువచ్చింది రాశి. ఇప్పుడు సన్నజాజి తీగలా మారి.. తన అందాలతో కుర్రకారును ఉర్రూతలూగించేస్తోంది. ఇప్పటికీ ట్రెండ్ కు తగ్గట్లుగా నటించడం.. నాజూకైన అందంతో మెప్పించడంతో రాశి క్రేజ్ బాగా పెరిగింది. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే లాంటి హిట్ మూవీస్ రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
తాజాగా రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ లో ఉన్న రాశి ఖన్నా సూపర్ స్టైలిష్ గా, అంతకు మించి అన్నట్టుగా ఉన్నాయి. రాశి ఖన్నా చివరగా ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాల్లో మెరిసింది. రాశి ఖన్నా తన అందంతో, క్యూట్ లుక్స్, నటనతో ఈ స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రాశి ఖన్నా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తోంది. అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూలో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలతో పాటు తమిళంలో అరడజను చిత్రాలతో బిజీగా ఉంది.
raashi khanna beautiful looks are stunning
రాశి ఖన్నా గ్లామర్ డోస్ పెంచుతూ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇస్తోంది. రాశి ఖన్నా గ్లామర్ పరంగా తిరుగులేనప్పటికీ విజయాల పరంగా వెనుకంజలోనే ఉంది. పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలతో వరుస విజయాలు దక్కుతాయని రాశి భావిస్తోంది. ఇవి రెండు విజయం సాధిస్తే రాశీ ఖన్నా క్రేజ్ మరో లెవల్‌కి వెళ్లడం ఖాయం. అయితే సన్నగా మారేందుకు.. ఆరోగ్యంగా ఉండేందుకు రాశి ఖన్నా.. తన ఫిట్నెస్ పై ఎక్కువగా ఫోకస్ పెడుతుందట. బరువు పెరగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తుందట. ప్రతిరోజూ వ్యాయామం చేయడంతో పాటు.. తాను తీసుకునే ఆహారంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతుంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్‌లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.