Raashi Khanna : ఆఫర్ లు రావడం లేదు అని బటన్లు తీసేసింది.. రాశి ఖన్నా దారుణమైన ఫోటో షూట్ !
Raashi Khanna : అందాల తార రాశీ ఖన్నా గురించి తెలుసు కదా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీని ఏలింది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా అందరు అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది రాశీ ఖన్నా.
తెలుగులో ఓ వెలుగు వెలిగిన రాశీ ఖన్నా.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తను పెట్టే ఫోటోలు చూస్తే కుర్రకారుకు పిచ్చెక్కాల్సిందే. ఆ రేంజ్ లో ఉంటాయి తన ఫోటోలు. ఎద అందాలను చూపించడానికి ఏమాత్రం ఆలోచించదు రాశీ ఖన్నా. ఈ మధ్య రాశీ ఖన్నాకు అంతగా ఆఫర్స్ రావడం లేదు. ఆఫర్స్ తగ్గాయని రాశీ ఖన్నా రెచ్చిపోతోంది.
Raashi Khanna latest photo goes viral
Raashi Khanna : ఆఫర్ల కోసం అన్నీ విప్పి చూపించేస్తున్న రాశీ ఖన్నా
సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తోంది. ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉన్న రాశీ.. ఈ మధ్య బాగా వర్కవుట్స్ చేసి సన్నబడింది. ఎద కూడా తగ్గిపోయింది. అయినా కూడా ఆ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్న రాశీ ఖన్నా ఫోటోలు చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తాజాగా షర్ట్ బటన్ విప్పి మరీ ఎద అందాలను చూపించేసింది. వాటిని చూసి నెటిజన్లకు పిచ్చెక్కేసింది. వామ్మో.. ఇలా బటన్స్ విప్పి మరీ చూపిస్తే ఎలా బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
