Home » Entertainment » Raashi Khanna Latest Photos In White Dress Go Viral
Entertainment

Raashi Khanna : వైట్ అండ్ వైట్ లో ఎద అందాలు చూపిస్తూ మతులు పోగొడుతున్న రాశీ ఖన్నా

Authored By
Varun G
The Telugu News | Published on: December 6, 2022, 2:20 pm
Advertisement

Raashi Khanna : మిల్క్ బ్యూటీ రాశీ ఖన్నా తెలుసు కదా. తను టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఒకప్పుడు బొద్దుగా, ముద్దుగా ఉన్న రాశీ ఖన్నా.. రాను రాను సన్నబడింది. ఎంతలా సన్నబడింది అంటే.. అప్పటికి ఇప్పటికీ తనలో చాలా మార్పులు వచ్చాయి. ఊహలు గుసగుసలాడే సినిమాలో తను చాలా బబ్లీగా ఉండేది. అప్పట్లో పెద్దగా అందాలు కూడా ఆరబోసేది కాదు రాశీ. కానీ.. రాను రాను గ్లామర్ షోను ఎక్కువ చేసింది.

Advertisement

పొట్టి డ్రెస్సులు వేసి అందరినీ రెచ్చగొడుతోంది.తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రాశీ ఖన్నా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. తనకు సోషల్ మీడియాలో కూడా మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే.. రాశీ ఖన్నా ఎద అందాలను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు.

Raashi Khanna latest photos in white dress go viral

Advertisement

Raashi Khanna : రాశీ ఎద అందాలను చూసి తట్టుకోలేకపోతున్న నెటిజన్లు

వామ్మో.. ఏంటి ఇలా రెచ్చిపోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే తాజాగా తన ఇన్ స్టాలో రాశీ ఖన్నా.. పొట్టి స్కర్ట్ వేసుకొని వైట్ అండ్ వైట్ లో అదరగొట్టేసింది. అంతే కాదు.. ఎద అందాలను మొత్తం చూపించేసింది. వామ్మో.. రాశీ ఎద అందాలను చూపించి రెచ్చగొడుతున్నావు కదా. తన ఎద అందాలను చూసి నెటిజన్లు అయితే తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి