Home » Entertainment » Radheshyam Movie Post Poned
Entertainment

Radhe Shyam : ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా..

Authored By
praveen T
The Telugu News | Published on: January 5, 2022, 12:30 pm
Advertisement

Radhe Shyam : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ మూవీని పోస్ట్ పోస్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఆ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. చాలా రోజుల నుంచి మూవీ కోసం కష్టపడ్డామని, మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు కృషి చేశామని చెప్పుకొచ్చింది.

Advertisement

మూవీ కోసం చాలా మంది లేబర్ కష్టపడ్డారని అందులో వారి ప్రేమ కూడా ఉందని తెలిపింది. కరోనా టైంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామంది. ప్రస్తుతం సినిమాను విడుదల చేయడం లేదని, త్వరలోనే థియేటర్స్ లో కలుసుకుందామని చెప్పుకొచ్చింది మూవీ యూనిట్.మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించిన మూవీ యూనిట్…

radheshyam movie post poned

Advertisement

Radhe Shyam : తేదీ ప్రకటించలేదు

తిరిగి రిలీజ్ డేట్ ను మాత్రం ప్రస్తుతం ప్రకటించలేదు. జనవరి 7వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం తాజాగా పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసింది. ఆ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ ను సైతం ఆ మూవీ యూనిట్ ప్రకటించలేదు.

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి