Radhika Apte About On marrie
Radhika Apte : బాలీవుడ్ హాట్ హీరోయిన్ రాధికా ఆప్టే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రాంగోపాల్ వర్మ్ ‘రక్తచరిత్ర’ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్, లయన్’, సూపర్ స్టార్ రజనీ కాంత్ ‘కబాలి’ చిత్రాల్లో నటించింది. పలు విషయాలపై రాధికా ఆప్టే చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి కాగా తాజాగా మ్యారేజ్ సిస్టమ్‌పై రాధికా సంచలన కామెంట్స్ చేసింది. తాను కేవలం దాని కోసమే మ్యారేజ్ చేసుకున్నానని చెప్పింది.
Radhika Apte About On marrie
తనకు మ్యారేజ్ సిస్టమ్‌పై అస్సలు నమ్మకం అనేది లేదని మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే కుండ బద్దలు కొట్టినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మ్యారేజ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా రాధికా ఆప్టే వివరించింది. తాను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నానని రాధిక తెలిపింది. రాధికా ఆప్టే ఎనిమిది ఏళ్ల కిందట బ్రిటన్‌కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను మ్యారేజ్ చేసుకుంది. అయితే, రాధిక ప్రజెంట్ ఇండియాలోనే ఉంటుంది.
Radhika Apte About On marrie
అప్పుడప్పుడు వెళ్లి తన హస్బెండ్‌ను కలిసి వస్తుంటుంది. సినిమాల కోసం తాను తన భర్త నుంచి విడిగా ఉంటున్నాననే వార్తల్లో నిజం లేదని చెప్పింది. విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే త్వరగా వీసా వస్తుందనే అతడిని పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తన పని తాను చేసుకుంటానని అవసరమైనపుడు వెళ్లి భర్తను కలుస్తానని ఆన్సర్స్ ఇచ్చేసింది రాధికా ఆప్టే. ఇకపోతే రాధికా ఆప్టే నటించిన సినిమాలన్నీ చాలా ఉంటాయని బీ టౌన్ సర్కిల్స్‌లో చర్చ ఎప్పుడూ ఉంటుంది.
Radhika Apte About On marrie
అయితే, రోల్స్ ప్లే చేయడం ద్వారానే రాధికా ఆప్టేకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లోనే విడుదల కావడం గమనార్హం. ‘రాత్ అకేలి హై’ చిత్రంలో చివరగా ప్రేక్షకులకు కనిపించిన రాధిక.. ప్రజెంట్ ‘మోనిక, ఓ బై డార్లింగ్’ అనే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్‌లో నటిస్తోంది.
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
This website uses cookies.