radhika apte comments about boldness
Radhika Apte : రాధికే ఆప్టే.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వివాదాలకు, బోల్డ్ కంటెంట్‌లకు కామెంట్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది రాధికా ఆప్టే. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని సినిమాల్లో ఫేమస్ అయిన ఈ భామ హిందీలోనూ సత్తా చాటింది. నటించడంలోనూ, అందాలను ఆరబోయడంలోనూ హద్దులు చేరిపేసిన ఈ భామ వివాదాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ‘రక్త చరిత్ర’, బాలయ్యతో ‘లెజెండ్’, ‘లయన్’, ప్రకాష్ రాజ్ హీరోగా వచ్చిన ధోని సినిమాలో కూడా నటించి మెప్పించింది. తెలుగు నాట మంచి క్రేజ్ ఉన్నా గానీ ప్రస్తుతం ఆమె తెలుగు ప్రేక్షకుల వైపు చూడటం లేదు. రాధికా ఆప్టే ఎక్కువగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతోనే బిజీగా ఉంటోంది.
‘వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో నగ్నంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది రాధికా ఆప్టే. ఇక ఈ సినిమా గురించి ఆమె అనేక విషయాలు ఆమె గతంలో వెల్లడించింది. తాజాగా రాధికా ఆప్టే తన కెరీర్ లో ఎదురైన షాకింగ్ విషయాలు వెల్లడించారు. కొందరు ఆమె శరీరంపై ప్రయోగాలు చేయాల్సిందిగా సలహా ఇచ్చారని సంచలన సీక్రెట్స్ బహిర్గతం చేశారు. రాధికా ఆఫ్టే లేటెస్ట్ కామెంట్స్ సంచలనంగా మారాయి. కెరీర్ బిగినింగ్ లో తన శరీరంలోని కొన్ని భాగాలను మార్చుకోవాలని, ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోమని కొందరు సలహా ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో నేను ఈ ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఒక మీటింగ్ లో నా ముక్కు బాగా లేదు, సర్జరీ చేయించుకో అన్నారు. మరొక మీటింగ్ లో నా వక్షోజాలకు సర్జరీ చేయించుకో అన్నారు.తర్వాత మరో సందర్భంలో నా బటక్స్ మార్చుకోమంని, మరికొన్ని సందర్భాల్లో కాళ్లు, బుగ్గలు…
radhika apte comments about boldness
ఇలా నా శరీరంపై అనేక ప్రయోగాలు చేయమని సలహాలు ఇచ్చారు. కృత్రిమమైన అందానికి నేను వ్యతిరేకం, నా జుట్టుకు రంగు వేసుకోవడానికి 30ఏళ్ళు పట్టింది… అంటూ రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.2005లో సంజయ్ దత్ హీరోగా విడుదలైన ”వాహ్ లైఫ్ హోతో అస్లీ” మూవీతో రాధికా ఆఫ్టే వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో రాధికా ఆఫ్టే మొదటి చిత్రం రక్త చరిత్ర. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. రక్త చరిత్ర 2, ధోని చిత్రాల్లో నటించారు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత, ఆమె తన ఎద భాగం అలాగే పెదాలు చిన్నగా ఉన్నందున ఎలా తిరస్కరించబడ్డానో ఈ బ్యూటీ ఇప్పుడు వెల్లడించింది. రాధికా ఆప్టే తాజాగా మిడ్-డేతో మాట్లాడుతూ, “వేరే నటికి పెద్ద పెదవులు, నా కన్నా ఎద భాగం పెద్దగా ఉన్నందున నన్ను ఇటీవల రిజెక్ట్ చేశారు” అని రాధికా ఆప్టే వెల్లడించింది.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.