Home » Entertainment » Radhika Apte Sensational Comments On Cinema And Acting
Entertainment

Radhika Apte : అలా నటించడం తప్పుకాదు.. రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు..!

Authored By
mallesh
The Telugu News | Updated on: November 17, 2021 7:50 pm
Advertisement

Radhika Apte : బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే బో.. క్యారెక్టర్స్ ప్లే చేయడంలో తనదైన మార్క్ క్రియేట్ చేసింది. ఈ భామను వెండితెరపైన చూసేందుకుగాను సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  టాలీవుడ్ ఫిల్మ్స్ ‘రక్తచరిత్ర1, 2’, నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’లో నటించిన రాధికా ఆప్టే తర్వాత తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో   నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.

Advertisement

కాగా, ఇటీవల సినిమాల్లో పలు సీన్స్‌లో నటించడంపైన   రాధికా ఆప్టే సంచలన కామెంట్స్ చేసింది. తానూ మూవీస్‌లోకి కేవలం  సన్నివేశాల కోసం కాదని పేర్కొంది. ఇటీవల ఓ డైరెక్టర్ తన వద్దకు వచ్చి అత్యాచారం చేయబడిన అమ్మాయి పాత్రను   పోషించాలని అడిగాడని, దానికి తాను నో చెప్పానని వివరించింది.అత్యాచారం చేసిన వ్యక్తులపై పగ తీర్చుకునే పాత్ర పోషించాలని అడిగాడని పేర్కొంది రాధిక.

radhika apte sensational comments on cinema and acting

Advertisement

Radhika Apte : అందుకోసం తాను సినిమాల్లోకే రాలేదన్న రాధికా ఆప్టే..

ఇటువంటి పాత్ర తనకు ఇవ్వడానికి గల కారణం.. గతంలో తాను చేసిన  సీన్స్ అని చెప్పాడని అంది. అయితే, తాను   అటువంటి పాత్ర అస్సలు పోషించబోనని అన్నానని చెప్పింది రాధికా ఆప్టే. సినిమాల్లో నటించడం తప్పు కాదని, అయితే, సీన్   డిమాండ్‌ను బట్టి అలా  నటించానని రాధికా తెలిపింది. తన బాడీ పార్ట్స్‌పైన తనకు కంప్లీట్ ఫ్రీడం ఉందని, తాను ఇప్పటి వరకు నటించిన మూవీస్ అన్ని కూడా తనకు నచ్చే చేశానని వివరించింది రాధికా ఆప్టే.

‘ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ ఫిల్మ్‌లో నటించిన   రాధికా ఆప్టే ప్రేక్షకులకు చివరగా ‘రాత్ అకెలీ హయి’ సినిమాలో కనిపించింది. ప్రజెంట్ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘మోనికా, ఓ మై డార్లింగ్ ’ ఫిల్మ్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ భామ నటించినన సినిమాల్నీ కూడా దాదాపుగా ఫేమస్ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లోనే స్ట్రీమ్ కావడం విశేషం.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి