radhika aptey beautiful pics
Radhika Apte: బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర సిరీస్ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయింది. బాలీవుడ్‌లోను అనేక సినిమాలలో నటించి మెప్పించింది. ఏ విషయంపైనైన నిర్మొహమాటంగా మాట్లాడే రాధికా ఆప్టే సోషల్ మీడియాలో తన అందాలతో కూడా సంచలనంగా మారుతుంది. ఈ అమ్మడు రీసెంట్‌గా విక్రమ్ వేద సినిమాలో నటించగా, ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బ్లాక్ డ్రెస్ లో కనిపించి మంత్ర ముగ్థులని చేస్తుంది. రాధికా ఎద అందాలకు కుర్రకారు మైమరచిపోతున్నారు. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
radhika aptey beautiful pics
రాధికా ఆప్టే.. ‘లెజెండ్’ ‘లయన్’ ‘కబాలి’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఈమె కనిపించలేదు.అయితే హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. అక్కడ స్టార్ గా ఎదిగింది. హాలీవుడ్ సినిమాల్లో నటించడానికి కూడా ఈమె రెడీ అయ్యింది. మరోపక్క ఈమె నిరంతరం ఘాటెక్కించే ఫోటో షూట్లలో పాల్గొనడం అలాగే దారుణమైన కామెంట్స్ చేయడం వంటివి కూడా చేస్తుంటుంది. 8 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను రాధికా ఆప్టే వివాహం చేసుకుంది.ఆమె బ్రిటీష్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండియాలోనే నివసిస్తూ వస్తోంది.అయితే తన భర్తని కలవడానికి లండన్ కు కూడా వెళ్ళొస్తుండేది. కానీ ఇప్పుడు తన భర్త నుండీ విడిగా ఉంటుంది.
విక్రమ్ వేద విషయానికి వస్తే.. 2017లో తమిళం భాషలో రూపొందిన యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్ వేద’ . తమిళ స్టార్స్ మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా, రెస్పాన్స్ పరంగా అదరగొట్టింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రిమేక్ ల పర్వం కొనసాగుతుండటంతో.. ‘విక్రమ్ వేదా’ను హిందీలోనూ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 2020లోనే రిలయన్స్ మరియు టీ సిరీస్ సంస్థలు ఈ రీమేక్ ను ప్రకటించాయి. బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ , సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తుండగా.. షుష్కర్ గాయత్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. టీ సిరీస్, రిలయన్స్ తోపాటు వైనాట్ స్టూడియోస్, ప్లాన్ సీ స్టూడియోస్ సంస్థలు ఈ చిత్రాన్ని రూ.175 కోట్లతో మరింత అద్భుతంగా నిర్మించారు. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు.
New Ration Cards : రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది పేద ప్రజలు ఎంతో కాలంగా…
Ghee On Chapatis : చాలా మంది భారతీయులకు నెయ్యి వంటకాలలో విడదీయరాని భాగం. అయితే రోటీలు, పరాఠాలలో నెయ్యి…
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ లోని న్యూ శాంతినగర్ బస్తీలో రూ.55 లక్షలతో చేపడుతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను…
Duddilla Sridhar Babu : చర్లపల్లి జైల్లో ఖైదీల పాటలు పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబుగారు, పరమేశ్వర్…
Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో కామెంట్స్ . సోమవారం తెలంగాణ…
Cinema Debut : నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు హీరోగా కొత్త సినిమా రెడీ అయింది. తారక రామారావు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు సోమవారం (మే 12) న…
Virat Kohli : 14 ఏళ్లుగా భారత టెస్ట్ క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన…
This website uses cookies.