Home » Entertainment » Railakshmi Viral Pics
Entertainment

Rai lakshmi : అందాల బ్యాంకును ఓపెన్ చేసిన రాయిల‌క్ష్మీ.. ఇంత ఘాటు ఏంట్రా బాబు

Authored By
mallesh
The Telugu News | Published on: November 23, 2021, 7:15 am
Advertisement

Rai lakshmi :  కోళ కండ్ల చూపుల‌తో కుర్రకారు గుండెల్ని ప‌గుల‌గొట్టే రాయిల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్‌కు కొండంత ఆశ‌ల‌తో వ‌చ్చేసింది. అయితే ఒక‌టి రెండు సినిమాల‌కు మించి పెద్ద‌గా చేయ‌లేదు. ర‌వితేజ‌తో ఒక సినిమా చేసింది. అంత‌కు మించి ఈమెకు పెద్ద హీరోల సినిమాల్లో అవ‌కాశాలు రాలేదు. ఇది ఆమెకు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అయితే మొద‌టి నుంచి ఈమె గ్లామ‌ర్ బ్యూటీగానే పేరు తెచ్చుకుంది. ఆమె అంద‌మే ఆమెకు యూత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచేసింది. ఇక టాలీవుడ్ మీద ఈమె పెట్టుకున్న ఆశ‌లు పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.

Advertisement

Rai lakshmi : ఐట‌మ్ సాంగ్స్ లో మెరుస్తూ..

rai lakshmi viral pics

దీంతో ఆమెకు స్టార్ ప్రొడ్యూస‌ర్లు కూడా పెద్ద‌గా అవ‌కాశాలు ఇవ్వ‌లేదు. ఇక కొన్ని హీరోయిన్‌గా అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో ఐట‌మ్ సాంగ్స్ చేసే అమ్మాయిగా మారిపోయిది. మెగాస్ట‌ర్ రీ ఎంట్రీ ఇస్తూ న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 150లో ఐట‌మ్ సాంగ్ చేసి కుర్రాకారుతో ర‌త్తాలు అనిపించుకుంది. ఇక దీని త‌ర్వాత ఆమెకు ఐట‌మ్ సాంగ్స్ బాగానే వ‌చ్చాయి. కానీ రాయిల‌క్ష్మీ దృష్టి మొత్తం హీరోయిన్ మీదే ఉండిపోయింది. దీంతో ఆమె బాలీవుడ్‌వైపు చూసింది. ప్ర‌స్తుతానికి ముంబైలోనే ఉంటూ ఛాన్సుల వేట‌లో ప‌డిపోయింది. అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు వ‌స్తున్నా అవి ఆమె ఇమేజ్ ను పెంచేవి.

Advertisement

అయితే ఆమె మాత్రం సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచుకునేందుకు నిత్యం ఘాటు అందాల ఫొటోల‌ను షేర్ చేస్తోంది. ఇప్పుడు కూడా వైట్ టాప్‌లెస్ డ్రెస్‌లో ఎద అందాల‌ను ఆర‌బోస్తూ దిగిన ఫొటోలు నిజంగానే మ‌త్తెక్కించేలా ఉన్నాయి. ఘాటు చూపుల‌తో వ‌దిలిన ఈ ఫొటోలు కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి