Raj Tarun : రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్ట్ పెద్దదే... ఎంత మంది హీరోయిన్స్‌తో అంటే..!
Raj Tarun : గత కొద్ది రోజులుగా రాజ్ తరుణ్ పేరు వార్తలలో నిలుస్తుంది. .లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.లావణ్య అనే యువతి హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడంటూ రోడ్డెక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాకుండా రాజ్ తరుణ్‌తో 11 ఏళ్ల నుంచి రిలేషన్ ఉన్నానని మధ్యలో ఓ హీరోయిన్ రావడంతో ఆమెతో ఎఫైర్ పెట్టుకుని వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆమె అక్కడితో ఆగకుండా తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పి పెద్ద షాకిచ్చింది. రాజ్ తరుణ్ నా ప్రపంచం, నాకు కావాలి న్యాయం చేయాలంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అయితే దీనిపై రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ తనని కేసు వెనక్కి తీసుకోవాలంటూ బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అలాగే తనను కొందరు ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని కానీ రాజ్ తరుణ్ ఎలాంటి సాయం చేయలేదని తనను మోసం చేశాడని చెప్పుకొచ్చింది. అయితే 2016-17 తర్వాత ఆమెతో తనకు ఎటువంటి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు. ఆమె వ్యక్తిత్వం మంచిది కాదనే దూరంగా ఉన్నానని, ఇండస్ట్రీలో ఉన్న నాకున్న పరువు పోతుందనే ఇన్నాళ్లు తాను సైలెంట్‌గా ఉన్నానని రాజ్ తరుణ్ తెలిపారు.ఇండస్ట్రీలో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని.. ఆమె ప్రతి విషయానికి బెదిరించేదని.. అందుకే లావణ్య నుంచి దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ క్లారిటీ ఇచ్చారు.
Raj Tarun : రాజ్ తరుణ్ ఎఫైర్ లిస్ట్ పెద్దదే… ఎంత మంది హీరోయిన్స్‌తో అంటే..!
మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో ఎఫైర్ సాగిస్తుండడం వల్ల తనని పట్టించుకోవడం లేదని పేర్కొంది. మాల్వి మల్హోత్రా సీన్ లోకి రావడం వల్ల రాజ్ తరుణ్ తనకి దక్కుతాడనే నమ్మకం పోయినట్లు లావణ్య ఆరోపిస్తోంది. ఈ క్రమంలో లావణ్య రాజ్ తరుణ్ హీరోయిన్లతో పెట్టుకున్న ఎఫైర్ల చిట్టా బయట పెట్టింది. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే, రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలో రాజ్ తరుణ్ షాలినితో ఎఫైర్ పెట్టుకున్నట్లు లావణ్య తెలిపింది. అరియనా గ్లోరీ కూడా ఉందట. తాను చెన్నైకి ఓ కోర్సు నేర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు.. రాజ్ తరుణ్ అరియనాతో రిలేషన్ పెట్టుకున్నాడు. లవర్ సినిమా టైంలో రిద్ది కుమార్ తో కూడా రాజ్ తరుణ్ ప్రేమాయణం సాగించాడు అని లావణ్య ఆరోపించింది. ఆరు నెలలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. నేను ఫోన్ చేసి ఆ అమ్మాయికి చెప్పాను. అప్పుడు ఆమె రాజ్ ని వదిలేసింది అని పేర్కొంది.
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.