
Prabhas : ప్రభాస్‌కి ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి ఒకడే ఉన్నాడు.. అతడు ఎవరో తెలుసా..?
Prabhas : పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ లుక్స్ లో చాలా చేంజెస్ గమనించాం. పలు ఆరోగ్య సమస్యలు ప్రభాస్‌ని ఇబ్బంది పెట్టాయి. దాంతో ఆయన బాడీ ఫిట్‌నెస్ పై పెద్దగా దృష్టి సారించలేకపోయారని తెలుస్తుంది. అయితే ఇటీవల చికిత్స చేయించుకొని ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా మారారు. అంతే కాదు ఆయన ఇప్పుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఒక్కప్పటి లుక్స్ లోకి ట్రాన్స్‌ఫార్మ్ అయిన ప్రభాస్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఇక చివరిగా ప్రభాస్ సలార్ మూవీతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. సలార్ మూవీలో దేవ అనే పాత్రలో ప్రభాస్ నటించగా.. మొదట ప్రాణ మిత్రుడిగా ఉండి శత్రువుగా మారిన వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి అలరించారు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి పోటీ ఎదురవడంతో ఊహించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. లేదంటే ఈ మూవీ పలు రికార్డ్‌లని సులువుగా క్రాస్ చేసి ఉండేది. అయితే కల్కితో మాత్రం ప్రభాస్ సరికొత్త రికార్డ్‌లు నెలకొల్పడం ఖాయం అంటున్నారు. తాజాగా ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళికి సంబంధించిన ఓ రేర్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
Prabhas : ప్రభాస్‌కి ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి ఒకడే ఉన్నాడు.. అతడు ఎవరో తెలుసా..?
ఇందులో ప్రభాస్ గురించి మాట్లాడుతూ..డార్లింగ్ ను అచ్చుగుద్దినట్లు ఇమిటేట్ చేశాడు జక్కన్న “ప్రభాస్‌కు ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి కెమెరామెన్ సెంథిల్ మాత్రమే. ఎందుకంటే అతను నా కన్నా కూడా పర్ఫెక్షనిస్ట్.. ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటాడు. అది ప్రభాస్‌కు కోపం తెప్పిస్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్.. ఏయ్ సెంథిల్.. ఏంత సేపయ్యా.. ఎన్నాళయ్యా.. అంటాడు” అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్‌తోపాటు మ్యానరిజం కూడా అచ్చుదింపాడు రాజమౌళి. ప్రభాస్‌ని సేమ్‌గా దింపేసిన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తుంది.
Zodiac Signs : భారతీయ పంచాంగ ప్రకారం కొత్త సంవత్సర ఆరంభానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాది శ్రీ…
Gautam Gambhir : భారత జట్టు టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్‌ను కైవసం చేసుకున్న శుభతరుణంలో, కోచ్ గౌతమ్ గంభీర్…
T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్…
T20 World Cup 2026 : ప్రపంచ టీ20 క్రికెట్ కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించడం దేశవ్యాప్తంగా…
Nara Brahmani : విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ తెలుగు…
TKGKS Maha Dharna : మార్చి 17న ఇందిరాపార్క్ Indira Park వద్ద గీత కార్మికుల మహాధర్నా రాష్ట్రంలోని గీత…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే…
Donald Trump : పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్…
PM Kisan : పౌరసరఫరాల శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది…
Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్…
ICC T20 World Cup 2026 : 2026లో జరిగిన ICC T20 World Cup 2026 టోర్నీ అనేక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గం ఓట్లు ఏ పార్టీ…
This website uses cookies.