
what if baahubali 2 is not succeeded for rajamouli
Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి,Rajamouli గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. తెలుగువారి సత్తా ఏంటో నిరూపించాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇంతవరకు ఏ సినిమాకు నెగిటివ్ టాక్ తెచ్చుకోలేదు. అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్,Tollywood, లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలను కూడా ఆకట్టుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రామ్ చరణ్,Ram Charan,
NTR, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ సినిమా,RRR Cinema,ను చేశాడు. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా వరల్డ్ వైజ్ గా మంచి క్రేజ్ ను సంపాదించింది. ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్స్ పూర్తయ్యాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా పూర్తవగానే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
Rajamouli reject Netflix offer
అయితే ఇదే టైంలో రాజమౌళికి నెట్ ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేస్తూ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయమని సలహా ఇచ్చింది. అయితే జక్కన్న ఒక్క క్షణం ఆలోచించకుండా 100 కోట్ల ఆఫర్ ని రిజెక్ట్ చేశాడు. మహేష్ బాబుతో సినిమా పూర్తి అవ్వకుండా 300 కోట్లు ఇచ్చినా కూడా ఆ పని చేయను అని చెప్పాడు. దీంతో రాజమౌళి కమిట్మెంట్ కి అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి డైరెక్టర్ ఉండడం తెలుగు పరిశ్రమ చేసుకున్న అదృష్టం అని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.