
Rajamouli says about bahubali part 3
Bahubali 3 : బాహుబలి మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ తల ఎత్తుకుని నిలబడింది. అప్పటివరకు టాలీవుడ్ అంటే ఎవరికి తెలియదు కానీ బాహుబలితో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసింది. టాలీవుడ్ లో ఇంత గొప్ప డైరెక్టర్స్ ఉన్నారా అని ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురైంది. ఇంకా ఈ మూవీలో నటించిన ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా పేరుపొందింది బాహుబలి. డైరెక్టర్ రాజమౌళి బాహుబలి తో చరిత్ర సృష్టించాడు. కమర్షియల్ ,యాక్షన్ సీన్లతో రాజమౌళి సినిమాను ఓ రేంజ్ కు తీసుకొచ్చాడు.
అలాగే మర్యాద రామన్న,ఈగ లాంటి సినిమాలను తీసి తను ఎలాంటి సినిమాలనైనా తీయగలనని నిరూపించుకున్నాడు జక్కన. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాజమౌళి చిత్రీకరించిన బాహుబలి ది బిగినింగ్ ఈ జూలై 10వ తేదీతో ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లోనే ఈ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఈ దెబ్బతో డైరెక్టర్ రాజమౌళి మరియు హీరో ప్రభాస్ ప్రపంచం మొత్తానికి పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 తో వీరి క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.
Rajamouli says about bahubali part 3
బాహుబలి సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రతి సన్నివేశం అందరికీ గుర్తుండిపోయేలా చిత్రీకరించాడు రాజమౌళి. ఈ సినిమాను ఇప్పటికీ ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. అయితే దీనిలో భాగంగా బాహుబలి 3 ఉండబోతుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే బాహుబలి చిత్రం బృందం మాత్రం ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.కాని కచ్చితంగా బాహుబలి 3 తీసే అవకాశాలు ఉన్నాయని జక్కన్న పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.ఇక బాహుబలి 3 త్వరలోనే పట్టాలెక్కనుంది అనే వార్తలు సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. దీంతో బాహుబలి 3 వస్తే బాగుండు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
వేసవి తాపం తీర్చుకోవడానికి పుచ్చకాయ (Watermelon) అమృతంలా పనిచేస్తుంది. కానీ, ఇటీవల ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…
Myrobalan : చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య మలబద్ధకం. ఉదయాన్నే విరేచనం సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా అసౌకర్యంగా, కడుపు…
Software Engineer : సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. లక్షల్లో జీతం.. హాయిగా సాగిపోతున్న అశోక్ జీవితంలోకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా 'పూజిత…
Pregnant Summer : గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి, ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యక్ష…
ఐపీఎల్ అంటేనే పరుగుల ప్రవాహం.. ఫోర్లు, సిక్సర్ల జాతర! ఈ మెగా లీగ్‌లో బ్యాటర్లు అందరూ ప్రాణం ఇచ్చేది ఆ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
This website uses cookies.