
kalki 2898 AD Movie : రాజశేఖర్ సినిమా వలన ప్రభాస్ కల్కిపై పడుతున్న ఎఫెక్ట్.. అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు.!
kalki 2898 AD Movie : సలార్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ చిత్రం కల్కి 2898 ఏడి.ఈ చిత్రం జూన్ 27న రిలీజ్ అవుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండియన్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.మహాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, అభిమానులు ఎగబడి మరీ టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి వారికి ఓ షాక్ తగిలింది.
కల్కి అని సర్చ్ చేస్తే అక్కడ ప్రభాస్ కల్కి కాకుండా.. రాజశేఖర్ ప్రశాంత్ వర్మ కల్కి కనిపిస్తోంది. ఆ కంగారు, ఆత్రుతలో చూసుకోకుండా చాలా మంది దాని టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అలా ఏకంగా కొన్ని ఏరియాల్లో ఆరు షోలు కూడా ఫుల్ అయిపోయాయి. తీరా చివరకు చూస్తే అది రాజశేఖర్ కల్కి అని తెలుసుకుని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంపై స్పందించిన బుక్ మైషో ఇక్కడ కంగారు పడాల్సిన పనేమీ లేదని, రాజశేఖర్ కల్కికి బుక్ చేసినా కూడా అది ప్రభాస్ కల్కి 2898 ఏడీకే వర్తిస్తుందని హామీ ఇచ్చిందట. దీంతో ఫ్యాన్స్ అంతా శాంతించారు.
kalki 2898 AD Movie : రాజశేఖర్ సినిమా వలన ప్రభాస్ కల్కిపై పడుతున్న ఎఫెక్ట్.. అలా ఎలా బుక్ చేసుకుంటున్నారు.!
తన సినిమాకు టికెట్స్ బుక్ అవుతుండటం తెలిసిన రాజశేఖర్ సోషల్ మీడియా వేదికగా.. ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అంటూ రెండు వైవిధ్యమైన ఎమోజీలను పోస్ట్ చేశారు. తర్వాత మళ్లీ.. ‘‘జోక్ పక్కన పెడితే.. ప్రభాస్, నాగ్ అశ్విన్, మా అశ్విని దత్‌గారు వైజయంతీ ఫిల్మ్స్, మరియు ఇందులో చేసిన అద్భుతమైన నటీనటులందరికీ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. ఈ సినిమాతో చరిత్ర సృష్టించి.. టాలీవుడ్ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కిస్తారని కోరుకుంటున్నాను’’ అని రాజశేఖర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు కొందరు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇక కల్కి చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్, కమల్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
This website uses cookies.